ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్రూస్ లీ సినిమాలో నేను చిన్న పాత్ర చేశాను: జాకీ చాన్
    Sun 17:20

    బ్రూస్ లీ సినిమాలో నేను చిన్న పాత్ర చేశాను: జాకీ చాన్

    • లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన జాకీ చాన్
    • ప్రతి స్టంట్‌కు ముందు చావు భయం వెంటాడుతుందని వెల్లడి
    •  'ఎంటర్ ది డ్రాగన్' షూటింగ్‌లో బ్రూస్ లీ తనను కొట్టారని గుర్తుచేసుకున్న నటుడు
    • సోమరితనం వల్లే తన తండ్రి మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కు పంపారని వ్యాఖ్య
    • తండ్రి పంపిన వాయిస్ టేపుల గురించి చెబుతూ భావోద్వేగం
    Read full story
  • రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
    Tue 19:08

    రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

    • రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం
    • సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మాతలు
    • విద్యుత్ ఛార్జీల రాయితీ, కొత్త ఫిలిం పాలసీ తీసుకురావాలని విజ్ఞప్తి
    • సానుకూలంగా స్పందించిన పవన్.. మంత్రి కందుల దుర్గేష్‌కు తక్షణ ఆదేశాలు!
    Read full story
  • ప్రధానికి కూడా లేనంతగా జగన్ తన ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు: బీసీ జనార్ధన్ రెడ్డి
    Tue 18:55

    ప్రధానికి కూడా లేనంతగా జగన్ తన ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు: బీసీ జనార్ధన్ రెడ్డి

    • జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అన్న జనార్ధన్ రెడ్డి
    • రాజారెడ్డికి ఉండే క్రూరత్వం జగన్ కు వచ్చిందని వ్యాఖ్య
    • జగన్ ఇంకా బెదిరించే స్వభావంతోనే మాట్లాడుతున్నారని మండిపాటు
    Read full story
  • ‘యల్లమ్మ’కు అందుకే ఓకే చెప్పా.. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ వీడియో ఇదిగో!
    Tue 18:33

    ‘యల్లమ్మ’కు అందుకే ఓకే చెప్పా.. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ వీడియో ఇదిగో!

    • హీరోగా తన అరంగేట్రంపై స్పందించిన డీఎస్పీ
    • 'యల్లమ్మ' సినిమాకు ఓకే చెప్పడానికి కారణం ఇదేనంటూ వెల్లడి
    • తన తండ్రి స్వగ్రామం వేదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న దేవి
    • చిన్నప్పటి జానపద కళలే స్ఫూర్తినిచ్చాయన్న సంగీత దర్శకుడు
    • వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం
    Read full story
  • ఈ బీటెక్ రవిని కొనడం నీ వల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కాదు: అవినాశ్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి కౌంటర్
    Tue 18:22

    ఈ బీటెక్ రవిని కొనడం నీ వల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కాదు: అవినాశ్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి కౌంటర్

    • వైఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీటెక్ రవి
    • వివేకా కేసు వాపస్ కోసం బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశారంటూ ఆరోపణ
    • అమరావతికి వ్యతిరేకంగా రూ.15 కోట్లు ఇస్తానన్నారని సంచలన వ్యాఖ్యలు
    • ఎర్రచందనం స్మగ్లింగ్‌తో అవినాశ్‌కు సంబంధాలున్నాయన్న బీటెక్ రవి
    Read full story
  • ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు
    Tue 18:23

    ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు

    • లిక్కర్ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఈడీ
    • ఈడీ అధికారులకు తమ ఆస్తుల వివరాలను అందించామన్న మోహిత్ రెడ్డి
    • తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి కష్టార్జితమేనని వ్యాఖ్య
    Read full story
  • ముగిసిన 'కాంతార' వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్
    Tue 18:02

    ముగిసిన 'కాంతార' వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

    • 'కాంతార' మిమిక్రీ వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్
    • కోర్టు ఆదేశాల మేరకు చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి
    • అమ్మవారికి క్షమాపణలు చెప్పి ప్రత్యేక పూజలు
    • ఈ పరిణామంతో వివాదానికి పూర్తిగా తెరపడినట్లు వెల్లడి
    • రణ్‌వీర్‌పై నిషేధం వదంతులకు కూడా చెక్ పడినట్లేనని విశ్లేషణ
    Read full story
  • బంగ్లాదేశీ చొరబాటుదారులు తక్షణమే పారిపోండి: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి
    Tue 18:01

    బంగ్లాదేశీ చొరబాటుదారులు తక్షణమే పారిపోండి: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి

    • బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి డెడ్లీ వార్నింగ్
    • మిమ్మల్ని జైళ్లలో పెట్టి, తిండి పెట్టి పోషించడం మాకు ఇష్టం లేదని వ్యాఖ్య
    • చొరబాటుదారులను గుర్తించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్
    Read full story
  • చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'!
    Tue 17:41

    చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'!

    • హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భువనగిరిలో నోవే గ్లాంప్
    • టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలను వీక్షించే ప్రత్యేక అనుభవం
    • లగ్జరీ టెంట్లు, సూట్లతో పాటు బడ్జెట్ ధరల్లోనూ వసతి
    • లడఖ్ స్ఫూర్తితో సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన స్టార్‌గేజింగ్ రిట్రీట్
    • వారాంతాల్లో కుటుంబ సభ్యులు, జంటలకు ప్రత్యేక వినోదం
    Read full story
  • 45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!
    Tue 17:40

    45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!

    • మే 12న లొంగిపోయిన నరహరి, ఆయన భార్య ధనమ్మ
    • ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
    • దేశ వ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్న డీజీపీ ఆనంద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV