• సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు
    Tue 10:19

    సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

    • కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న మీరా మిథున్
    • 2022లో అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
    • మూడేళ్లుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు
    • ఢిల్లీ హోంలో ఉన్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు
    • అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపర్చాలని ఆదేశించిన కోర్టు
  • ఇరాన్‌‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    Mon 17:02

    ఇరాన్‌‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • 5 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    • రెండు రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడి
    • ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటన
  • ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం
    Mon 16:52

    ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

    • బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు
    • ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీశ్ రావు
    • తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత రూ.12 వేలకు తగ్గించారని ఆరోపణ
    • బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శ
  • విజయమ్మ లేఖ నిజం.. దమ్ముంటే జగనే సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల
    Mon 16:43

    విజయమ్మ లేఖ నిజం.. దమ్ముంటే జగనే సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల

    • కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన వైఎస్ షర్మిల
    • వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకే ఈ గొడవ అని ఆరోపణ
    • దమ్ముంటే జగనే నేరుగా మాట్లాడాలంటూ సవాల్
    • విజయమ్మ లేఖలోని సంతకం నిజమని.. వైసీపీ ప్రచారం అబద్ధమని వెల్లడి
    • వైసీపీ నేతలపై అత్యంత కఠిన పదజాలంతో విరుచుకుపడ్డ షర్మిల
  • అదే జరిగితే సీమైన్స్ పెడతాం: అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్
    Mon 16:31

    అదే జరిగితే సీమైన్స్ పెడతాం: అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్

    • ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చనే ప్రచారం
    • ఇరాన్ తీరం లేదా ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్‌లో సీమైన్స్ పరుస్తామని ఇరాన్ హెచ్చరిక
    • తమ తీరం నుంచే పర్షియన్ గల్ఫ్ ప్రాంత జలాల్లోకి సీమైన్స్ ప్రవేశపెట్టగలమని హెచ్చరిక
  • అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ
    Mon 16:28

    అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ

    • అమరావతిలోని ప్రతి కట్టడం ఐకానిక్ గా ఉంటుందన్న నారాయణ
    • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడి
    • సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమన్న మంత్రి
  • అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందన.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
    Mon 16:20

    అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందన.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో భారీగా పతనమైన మార్కెట్లు
    • 1,836 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 601 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భగ్గుమన్న ముడి చమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరిక
    • స్మాల్, మిడ్‌క్యాప్ సూచీల్లోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి
    • ఇంధన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని మోదీ
  • ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
    Mon 16:17

    ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

    • కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అవుతాడని వ్యాఖ్య
    • కేసీఆర్, రామచందర్ రావులకు అలా చెప్పే దమ్ముందా అని నిలదీత
    • బీజేపీ నాయకులు బీసీలకు వ్యతిరేకులు అని విమర్శ
  • ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి
    Mon 16:14

    ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి

    • అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు నేడు భూమిపూజ
    • రాజయ్యపేటలో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు
    • హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి, పవన్ కల్యాణ్, నారా లోకేశ్
    • 2029 నుంచి ఉత్పత్తి ప్రారంభం లక్ష్యంగా నిర్మాణం
  • 'అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి స‌ర్‌': ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్‌!
    Mon 15:58

    'అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి స‌ర్‌': ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్‌!

    • తెలంగాణ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్
    • పాస్ చేయాలంటూ ఎగ్జామినర్ కాళ్లు పట్టుకున్నట్టు బొమ్మ గీసిన విద్యార్థి
    • అమ్మానాన్న లేరని, గురువులే దేవుళ్లంటూ ఎమోష‌న‌ల్ డ్రామా
    • తాను చదివిన ప్రశ్నలు రాలేదని జవాబు పత్రంలో ఆవేదన
    • పేపర్ దిద్దే ఎగ్జామినరే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి ఘ‌ట‌న‌