Sat 23:23 ఏపీకి గడ్కరీ భారీ కానుక.. రూ. 26 వేల కోట్లకు తక్షణ ఆమోదం, మరో లక్ష కోట్లకు హామీ 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం అడగ్గానే.. రూ. 26 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు గడ్కరీ ఆమోదం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో లక్ష కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి హామీ సంపద సృష్టికి రహదారులే కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీ అంటే వేగం, పట్టుదల అని కొనియాడిన సీఎం Read full story
Fri 08:48 సీసీ కెమెరాలతో ఆర్మీపై నిఘా.. పాకిస్థాన్‌కు రహస్యాల చేరవేత! పఠాన్‌కోట్‌లో గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు సీసీ కెమెరాలతో సైన్యం కదలికలను చిత్రీకరించి పాక్‌కు చేరవేత గత నెలలోనూ ఐఎస్‌ఐ మద్దతున్న రెండు గూఢచర్య ముఠాల అరెస్ట్ చైనా తయారీ సోలార్ పవర్డ్ సీసీ కెమెరాలను వాడుతున్న ముఠాలు గూఢచర్యంతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్‌లోనూ నిందితుల ప్రమేయం Read full story
Fri 08:37 మోదీ సుదీర్ఘ మీటింగ్.. మంత్రులకు ఇచ్చిన ఆ సూచనలు ఏంటి? నాలుగున్నర గంటలు జరిగిన భేటీ తొమ్మిది మంత్రిత్వ శాఖల నివేదికల సమర్పణ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’పై చర్చించినట్లు ప్రధాని మోదీ వెల్లడి ఐదు దేశాల పర్యటన వివరాలను పంచుకున్న జైశంకర్ పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రజలకు ఇబ్బందులు రావొద్దని ప్రధాని దిశానిర్దేశం Read full story
Fri 08:31 చెన్నైకి డబుల్ షాక్: ప్లేఆఫ్స్ నుంచి ఔట్.. జట్టుకు భారీ జరిమానా! ఈ సీజన్‌లో నిరాశగా ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఓటమి స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్‌కు రూ. 24 లక్షల జరిమానా జట్టులోని మిగతా సభ్యులకు కూడా తలా రూ. 6 లక్షల ఫైన్ సీజన్‌లో ఇది రెండో తప్పు కావడంతో భారీ జరిమానా Read full story
Fri 08:27 57 రోజులు అన్యాయంగా జైలు జీవితం.. 16 ఏళ్ల తర్వాత బాధితుడికి న్యాయం ఆమ్‌చూర్ పౌడర్‌ను డ్రగ్స్‌గా భావించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ భోపాల్ విమానాశ్రయంలో 2010లో ఘటన 57 రోజుల పాటు జైలులో గడిపిన బాధితుడు 16 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రూ.10 లక్షల పరిహారం యంత్రాలపై గుడ్డి నమ్మకం తగదని హైకోర్టు వ్యాఖ్య Read full story
Fri 08:15 లవ్ సింబల్‌తో గాజు వంతెన.. తెలంగాణలో ఇదే మొదటిది! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో నిర్మాణం హృదయాకారంలో 150 మీటర్ల పొడవున ప్రత్యేక ఆకర్షణ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో సుందరీకరణ పనులు కొద్ది నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న వంతెన Read full story
Fri 08:14 సరయు నదిలో అత్త అంత్యక్రియలు.. అల్లుడిని లాక్కెళ్లిన మొసలి నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిపై మొసలి దాడి అత్త అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన గ్రేటర్ నోయిడా వాసి హెచ్చరికలను పట్టించుకోకుండా నదిలోకి దిగడంతో ఘటన గల్లంతైన యువకుడి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు Read full story
Fri 07:53 నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్‌టీఏ అవకతవకల వల్లే పరీక్ష రద్దు చేశామన్న ఎన్‌టీఏ తమ వ్యవస్థ నుంచి లీక్ కాలేదని వివరణ జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ Read full story
Fri 07:42 చెన్నై కథ ముగిసింది.. మరి ధోనీ సంగతేంటి? గుజరాత్ టైటాన్స్‌తో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమణ ఈ సీజన్‌లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే విషయం అప్పుడే తెలుస్తుందన్న కెప్టెన్ గైక్వాడ్ ధోనీ క్రీజులో ఉంటే ప్రత్యర్థికి భయమని, అతడిని చాలా మిస్ అయ్యామని వ్యాఖ్య Read full story
Fri 07:27 హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి మృతుల్లో ఆరుగురు పోలీసులు, 19 మంది వ్యవసాయ కార్మికులు గ్యాంగ్ నిరోధక ఆపరేషన్‌పై వెళ్తున్న పోలీసుల బృందంపై దాడి భూవివాదాలున్న ప్రాంతంలో కార్మికులపై దుండగుల కాల్పులు Read full story