-
కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఏపీఎస్డీఎంఏ అలర్ట్
- ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు
- బ్యారేజీ వద్ద 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం
- గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేసిన అధికారులు
-
రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
- 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్‌చరణ్
- కంటి దగ్గర దెబ్బతిన్నట్లు వార్తలు
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
-
40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా
- కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా
- గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానన్న జీవన్ రెడ్డి
- రాహుల్ విధానాలకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు
- తమను ఇబ్బంది పెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శ
- ఇకపై తన పోరాటం రేవంత్ విధానాలపైనే అని వెల్లడి
-
ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్
- టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సింగపూర్‌లో గంభీర్
- భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న హెడ్ కోచ్
- ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనత
-
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్
- పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుమార్తె వివాహ వేడుక
- హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- గుంటూరులో జరిగిన వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖుల సందడి
-
ట్రంప్ బృందాన్ని కాదని.. జేడీ వాన్స్‌తో చర్చలకు ఇరాన్ మొగ్గు!
- అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
- ట్రంప్ అల్లుడు కుష్నర్‌పై అపనమ్మకమే ప్రధాన కారణం
- జేడీ వాన్స్ విదేశాంగ విధానంపై ఇరాన్‌కు సానుకూలత
-
నా రంగును చూసి బూట్లు తుడవమన్నారు.. మైదానంలో ‘కాలియా’ అంటూ గేలి చేశారు: వర్ణ వివక్షపై శివరామకృష్ణన్
- భారత క్రికెట్‌లో వర్ణ వివక్షపై మాజీ స్పిన్నర్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు
- 14 ఏళ్ల వయసులో ఓ సీనియర్ ఆటగాడు బూట్లు శుభ్రం చేయమన్నారని వెల్లడి
- పుట్టినరోజున తన రంగును చాక్లెట్ కేక్‌తో పోల్చడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన
- మైదానంలో ప్రేక్షకులు 'కాలియా' అంటూ గేలి చేసేవారని పేర్కొన్న శివరామకృష్ణన్
- ఈ చేదు అనుభవాలు తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడి
-
తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన
- ఇంధన నిల్వలు అయిపోయాయనే వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్
- ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని వెల్లడి
- జనాలు ఫుల్ ట్యాంక్ కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోయిందన్న సంజయ్
-
మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- తమ క్షిపణులను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని ఆరోపణ
- ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- తప్పుడు ప్రచారం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్
-
ఎల్‌పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. బుకింగ్‌పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖ
- ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మార్చారన్న వార్తలను ఖండించిన కేంద్రం
- ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని పెట్రోలియం శాఖ స్పష్టీకరణ
- దేశవ్యాప్తంగా తగినన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయని భరోసా
- ఆందోళనతో బుకింగ్స్ చేసుకోవద్దని ప్రజలకు ప్రభుత్వ సూచన
- పెట్రోల్, డీజిల్ కొరత లేదని బీపీసీఎల్ ప్రకటన