Sat 22:27 కేసీఆర్ పదేళ్ల పాలన 'ఆహా నా పెళ్లంట'లో కోట శ్రీనివాసరావు తిన్న కోడిలా ఉండేది: జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని తిడుతుంటే తన రక్తం మరుగుతుందన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో సమావేశాలకు సిద్ధమా? అని సవాల్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారన్న జగ్గారెడ్డి Read full story
Sat 16:12 డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్! తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ విజయ్ పార్టీకి మద్దతివ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి కావాలన్న వీసీకే రెండు మంత్రి పదవులు కూడా కావాలని పట్టుబడుతున్న తిరుమావళవన్ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయిన విజయ్ పార్టీ టీవీకే నిష్క్రమిస్తున్న సీఎం స్టాలిన్‌తో తిరుమావళవన్ భేటీతో మరింత ఆసక్తి Read full story
Sat 16:02 వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు మే 10-12 మధ్య నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటన జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ Read full story
Sat 15:51 థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. మానవులకు సోకే ప్రమాదం! థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధనలో వెల్లడి ఈ వైరస్ కోవిడ్-19కు చెందిన సార్బెకోవైరస్ కుటుంబానికి చెందినది కోవిడ్-19 లాగే మానవ కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం దీనికి ఉంది ప్రస్తుతానికి మానవుల్లో ఎలాంటి కేసులు లేవని, ఆందోళన వద్దని సూచన Read full story
Sat 15:50 రూ.3 కోట్ల రోహిత్ శర్మ చేతి వాచ్ లాక్కోబోయిన ఫ్యాన్స్... షాకింగ్ వీడియో! కారులో ఉన్న రోహిత్ శర్మ చేతి వాచ్ లాగేందుకు అభిమానుల యత్నం రోహిత్ ధరించిన వాచ్ విలువ సుమారు రూ.3.25 కోట్లని నెట్టింట ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో Read full story
Sat 15:40 మనం చేసే పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలి: శోభిత ధూళిపాళ మనల్ని మనం గౌరవించుకోవడం ముఖ్యమన్న శోభిత మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని సూచన అప్పుడే మహిళలు సమాజంలో ఎత్తుకు ఎదుగుతారని వ్యాఖ్య Read full story
Sat 15:33 సూర్య కొత్త చిత్రానికి 'అన్ కట్ 15' సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం సూర్య నటిస్తున్న 'కరుప్పు' చిత్రానికి యూకే సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఎలాంటి కట్స్ లేకుండా '15' సర్టిఫికేట్‌తో విడుదలకు అనుమతి భారత్‌లో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిష కథానాయికగా 'కరుప్పు' Read full story
Sat 15:30 సరసమైన ధరకే టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్ కావాలా?... అమెజాన్ లో ఈ డీల్స్ మీకోసమే! భారత్‌లో ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ల్యాప్‌టాప్‌లపై 35 శాతం వరకు భారీ డిస్కౌంట్లు యాపిల్, డెల్, లెనోవో వంటి టాప్ బ్రాండ్‌లపై అద్భుతమైన ఆఫర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ప్రైమ్ మెంబర్లకు అదనపు ప్రయోజనాలు.. ఫాస్ట్ డెలివరీ సౌకర్యం Read full story
Sat 15:28 ఎమ్మెల్యేల మద్దతు లేకుండా గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారు?: విజయ్‌పై డీఎంకే విమర్శనాస్త్రాలు గవర్నర్ వద్దకు అతిపెద్ద పార్టీగా వెళ్లవలసి ఉండేనన్న డీఎంకే కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్‌ను కలవడంపై ప్రశ్న ఇతర పార్టీలతో కలిసి వెళ్తే మెజారిటీయే అడుగుతారన్న డీఎంకే Read full story
Sat 15:15 ఈ సాయంత్రం 4 గంటలకు వీసీకే కీలక ప్రకటన... విజయ్ భవితవ్యం తేలేనా? తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నటుడు విజయ్ పార్టీ టీవీకే మద్దతుపై సాయంత్రం 4 గంటలకు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్న వీసీకే తమకు మద్దతివ్వాలని టీవీకే ఇప్పటికే వీసీకేను అధికారికంగా కోరింది వీసీకే మద్దతు ప్రకటిస్తే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు Read full story