బంగారం ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.28,410, ప్రొద్దుటూరులో రూ.28,250, చెన్నైలో రూ.27,925, ముంబైలో రూ.27,855గా ఉంది. ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,840, ప్రొద్దుటూరులో 26,200, చెన్నైలో 26,110, ముంబైలో 27,710గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,700, ప్రొద్దుటూరులో రూ.44,600, చెన్నైలో 43,880, ముంబైలో 44,560 వద్ద ముగిసింది. మరోవైపు హైదరబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.28,200, 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.27,400, వెండి కిలో ధర 44,200 రూపాయలుగా ట్రేడవుతోంది.

More Telugu News