Wed 14:24 చాలాకాలం కిందటే నన్ను బాలీవుడ్ వాళ్లు సంప్రదించారు: మంచు విష్ణు బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధమేనన్న మంచు విష్ణు ప్రభావవంతమైన పాత్రలు వస్తేనే చేస్తానని స్పష్టీకరణ గతంలో వచ్చిన హిందీ ఆఫర్లను అందుకే తిరస్కరించానని వెల్లడి ‘అశోక’లో అజిత్ చిన్న పాత్ర చేయడం నిరాశపరిచిందని వ్యాఖ్య Read full story
Sat 17:53 విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది! విజయ్ వద్ద కోట్ల విలువైన ఐకానిక్ కార్లతో పాటు ఓ స్విఫ్ట్ కూడా ఉంది రూ.10 లక్షల లోపు విలువైన స్విఫ్ట్‌తో కనిపించి ఆశ్చర్యపరిచిన విజయ్ గ్యారేజీలో రూ.2.5 కోట్ల బీఎండబ్ల్యూ i7, రూ.2.2 కోట్ల లెక్సస్ వంటి లగ్జరీ కార్లు రాజకీయ పర్యటనల కోసం ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ వినియోగం గతంలో వాడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం Read full story
Sat 17:52 ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న సీఎం నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించుకున్నట్లు వెల్లడి Read full story
Sat 17:34 పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో భారీ చిత్రాన్ని నిర్మిస్తానన్న బాలినేని తప్పిదాలను ప్రశ్నించినందుకు వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడి తనకు పదవుల మీద ఆశ లేదని పవన్‌కు చెప్పానన్న బాలినేని Read full story
Sat 17:26 బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు! బెంగాల్ కొత్త సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఎక్స్ లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం సువేందులను ఫాలో అవుతున్న పోలీసులు సోషల్ మీడియాలో 'సీఎం' హోదాను తొలగించిన మమతా బెనర్జీ 207 స్థానాలతో బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీ Read full story
Sat 17:19 ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు, బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు?: వీహెచ్ బీసీ కులగణన కోసం నిరాహారదీక్షకు కూర్చున్న వీహెచ్ జనగణలో బీసీల కోసం ఒక కాలమ్ చేర్చాలని డిమాండ్ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించకపోవడాన్ని తప్పుబట్టిన వీహెచ్ Read full story
Sat 17:16 తల్లి చివరి కోరిక.. 71 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసిన యూపీ వాసి ఉత్తరప్రదేశ్‌లో నీట్ పరీక్ష రాసిన అశోక్ బహార్ కుర్తా-పైజామా ధరించి పరీక్షకు హాజరైన బహార్ కుటుంబంలో భార్య సహా వైద్య వృత్తిలో పలువురు Read full story
Sat 17:04 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్! ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్ అన్ని ఆఫర్లు కలిపి మొత్తం రూ.25,000 వరకు తగ్గింపు బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.1,24,900కే ఫోన్ సొంతం చేసుకునే అవకాశం మే 9 నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది ఇతర ఐఫోన్ మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు Read full story
Sat 16:52 ఎట్టకేలకు విజయ్ కి జై కొట్టిన వీసీకే... టీవీకే పార్టీకి కావాల్సిన '118' రెడీ! తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్‌కు చేరిన బలం టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే పార్టీ కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి ఎన్నికల్లో 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ Read full story
Sat 16:41 నిన్న రాత్రి మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా సిబ్బంది గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో మూసీలో పడిన మహిళ ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత మహిళను గుర్తించిన స్థానికులు సమాచారం అందగానే 16 నిమిషాల్లో రంగంలోకి దిగిన హైడ్రా Read full story