Sun 20:51 స్వేఛ్చ ఆత్మహత్య కేసు... లొంగిపోయిన పూర్ణచందర్... 14 రోజుల రిమాండ్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ అరెస్ట్ పూర్ణచందర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు తన వెనుక ఓ రాజకీయ నేత ఉన్నారని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడి పెళ్లి పేరుతో స్వేచ్ఛను మోసం చేసి, బెదిరించినట్లు అంగీకారం Read full story
Tue 22:30 ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ' ఏపీ ప్రజలకు ఊరట.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పునరుద్ధరణ సమ్మెను విరమించిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) బకాయిల్లో రూ.1000 కోట్లను 10 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వ హామీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు Read full story
Tue 22:13 ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్షం కారణంగా ఓవర్ల కుదింపు ముంబై జట్టులోకి హార్దిక్, బౌల్ట్ పునరాగమనం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు Read full story
Tue 22:02 రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేశ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని ఆదేశం ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీల పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టి చిన్న, పెద్ద పరిశ్రమలు రెండూ సమానమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించిన అధికారులు Read full story
Tue 21:53 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'పై దాడి... సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ మహిళలను అవమానిస్తే ఇలాంటి చర్యలు అవసరమేనని వ్యాఖ్య జగన్ మద్దతుదారులు తీసుకున్న చర్యను సమర్థించిన పూనమ్ న్యూస్ ఛానెళ్లు బ్లాక్‌మెయిల్ బాక్సులుగా మారాయంటూ తీవ్ర విమర్శలు Read full story
Tue 21:26 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు తమిళనాడు ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న నటుడు విజయ్ పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఆయన నామినేషన్లు దాఖలు అఫిడవిట్లలో వయసు, క్రిమినల్ కేసుల వివరాల్లో తేడాలతో మొదలైన చర్చ తప్పులను సవరించి కొత్త అఫిడవిట్ సమర్పించడంతో నామినేషన్లకు ఆమోదం Read full story
Tue 21:13 మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరిక ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేశామని ప్రకటన ప్రాంతీయ ఆయిల్, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బెదిరింపు Read full story
Tue 20:53 'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్ మహిళలను కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఫైర్ 'మావిగన్' చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ దాడి అని ఆరోపణ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చంద్రబాబు, పవన్ మౌనాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్ Read full story
Tue 20:39 రాబోయే 48 గంటలు ఎక్కడివారు అక్కడే... ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్ ఈ రాత్రి ప్రపంచచరిత్రలో కీలక ఘట్టంలా నిలిచిపోతుందన్న ట్రంప్ ఓ నాగరికత ముగిసిపోతుందని ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక ఇరాన్ లోని భారత పౌరుల పరిస్థితి పట్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తదుపరి 48 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని సూచన సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని స్పష్టం Read full story
Tue 20:17 గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్, ముంబై మ్యాచ్ ఆలస్యం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానంలో కవర్లు మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది.. సూపర్ సాపర్లతో నీటి తొలగింపు రాత్రి 8:30 లోపు మ్యాచ్ మొదలైతే ఓవర్ల కుదింపు ఉండదు బుమ్రా, 15 ఏళ్ల సూర్యవంశీ పోరు కోసం అభిమానుల ఎదురుచూపు Read full story