ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు
    Sun 06:09

    తెలంగాణలో 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు

    • స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్లుగా ప్రమోషన్
    • ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్
    • రూ.96,890ల నుంచి రూ.1,58,380ల వరకు వేతన స్కేల్ ఉంటుందని వెల్లడి
    Read full story
  • అల్లు అర్జున్ తనయుడికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గిఫ్ట్
    Sat 20:19

    అల్లు అర్జున్ తనయుడికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గిఫ్ట్

    • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబాన్ని కలిసిన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్
    • అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు జెర్సీని బహుమతిగా అందించారు
    • సంతకం చేసిన జెర్సీని అందుకుని మురిసిపోయిన అయాన్
    • ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసిన బన్నీ
    Read full story
  • గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం
    Sat 20:18

    గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం

    • కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
    • రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ
    • తొలి విడతగా రూ.300 కోట్ల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా
    Read full story
  • భవిష్యత్తులో యుద్ధాలు ఇలా ఉంటాయి: సీడీఎస్ అనిల్ చౌహాన్
    Sat 20:02

    భవిష్యత్తులో యుద్ధాలు ఇలా ఉంటాయి: సీడీఎస్ అనిల్ చౌహాన్

    • భవిష్యత్ యుద్ధాలు బహుముఖంగా ఉంటాయన్న సీడీఎస్
    • షిర్డీలో ఎన్ఐబీఈ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
    • రక్షణ తయారీ, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా మారనున్న షిర్డీ
    • ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లదే భవిష్యత్ యుద్ధాల్లో కీలకపాత్ర
    • రూ.38,000 కోట్లు దాటిన భారత రక్షణ ఎగుమతులు
    Read full story
  • లండన్ వెళ్లొచ్చినా సైకో తత్వం పోలేదు: అనగాని సత్యప్రసాద్
    Sat 19:52

    లండన్ వెళ్లొచ్చినా సైకో తత్వం పోలేదు: అనగాని సత్యప్రసాద్

    • రాజారెడ్డి రాజ్యాంగం, హత్యల చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్న అనగాని
    • గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడారని ఆరోపణ
    • తల్లినీ, చెల్లినీ తరిమేసిన వ్యక్తిత్వం ఆయనదని వ్యాఖ్య
    Read full story
  • లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇదే లాస్ట్ చాన్స్!
    Sat 19:32

    లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇదే లాస్ట్ చాన్స్!

    • ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే పంజాబ్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్
    • లక్నోతో కీలక పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
    • వరుసగా ఆరు ఓటములతో క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టు
    • గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన స్థితిలో పంజాబ్
    • విజయంతో సీజన్‌కు వీడ్కోలు పలకాలని చూస్తున్న లక్నో
    Read full story
  • రాజమండ్రిలో పవన్ టూర్... ఎల్లుండి పడవ ప్రయాణం!
    Sat 19:17

    రాజమండ్రిలో పవన్ టూర్... ఎల్లుండి పడవ ప్రయాణం!

    • రేపు సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్
    • రేపు సాయంత్రం అక్కడే బస 
    • పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించనున్న పవన్ కల్యాణ్
    Read full story
  • 35 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ కు వీడ్కోలు పలుకుతున్న విండోస్ 95 రూపకర్త
    Sat 18:56

    35 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ కు వీడ్కోలు పలుకుతున్న విండోస్ 95 రూపకర్త

    • మైక్రోసాఫ్ట్ కన్స్యూమర్ చీఫ్ యూసుఫ్ మెహదీ 35 ఏళ్ల తర్వాత నిష్క్రమణ
    • వచ్చే ఏడాది జూన్ వరకు కంపెనీలో కొనసాగింపు
    • విండోస్ 95, బింగ్, ఎక్స్‌బాక్స్ ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన మెహదీ
    • ఏఐపై కంపెనీ దృష్టి సారిస్తున్న వేళ జరుగుతున్న నాయకత్వ మార్పు
    Read full story
  • చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు... టైమింగ్స్ ఇవిగో!
    Sat 18:55

    చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు... టైమింగ్స్ ఇవిగో!

    • రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
    • నల్గొండ - కడప మార్గంలో ప్రయాణించనున్న రైలు
    • ఈ నెల 28న ప్రారంభం కానున్న తిరుపతి - చర్లపల్లి రైలు
    Read full story
  • 'పెద్ది' సెన్సార్ పూర్తి... రన్‌టైమ్‌ కాస్త ఎక్కువే!
    Sat 18:44

    'పెద్ది' సెన్సార్ పూర్తి... రన్‌టైమ్‌ కాస్త ఎక్కువే!

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెన్సార్ పూర్తి
    • చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ
    • 3 గంటల 9 నిమిషాల భారీ నిడివి ఖరారు
    • జూన్ 4న సినిమా విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV