• ఈ క్ష‌ణం కోసం జీవిత‌మంతా ఎదురుచూశాను: మంచు విష్ణు భావోద్వేగ పోస్ట్‌
    Fri 07:39

    ఈ క్ష‌ణం కోసం జీవిత‌మంతా ఎదురుచూశాను: మంచు విష్ణు భావోద్వేగ పోస్ట్‌

    • 'కన్నప్ప' విడుదలపై మంచు విష్ణు భావోద్వేగ ట్వీట్
    • ఈ సినిమా ఇకపై తనది కాదని, ప్రేక్షకులదేనని వ్యాఖ్య
    • ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన వస్తోందని హర్షం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష్ణు పోస్ట్
  • శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
    Wed 11:33

    శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్

    • తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
    • చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
    • ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
    • ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
  • అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు
    Wed 11:29

    అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు

    • అమెరికా సైనిక విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్న కిమ్
    • దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వదులుకోబోమని స్పష్టీకరణ
    • దక్షిణ కొరియా తమకు అతిపెద్ద శత్రువు అని వ్యాఖ్య
  • ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్
    Wed 11:18

    ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్

    • ఒవైసీకి రెండు ముఖాలని విమర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
    • పార్లమెంటు బయట అక్బర్, బాబర్‌ల అజెండాతో మాట్లాడుతున్నారని ఆరోపణ
    • ప్రధాని మోదీపై గిరిరాజ్ సింగ్ ప్రశంసలు
  • బిగ్‌బాస్ యావర్‌కు 'హనీ ట్రాప్' సెగ?.. రూ. 23 లక్షల కోసం బిల్డర్ మాస్టర్ ప్లాన్!
    Wed 11:16

    బిగ్‌బాస్ యావర్‌కు 'హనీ ట్రాప్' సెగ?.. రూ. 23 లక్షల కోసం బిల్డర్ మాస్టర్ ప్లాన్!

    • భారీ మోసం బారిన పడ్డ ప్రిన్స్ యావర్
    • కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని నమ్మబలికిన గచ్చిబౌలి బిల్డర్ నవాజ్
    • డబ్బులు ఇవ్వకుండా రివర్స్ లో బెదిరింపులు
    • కుమార్తెను వాడుకుని హనీ ట్రాప్ ప్లాన్ చేశాడని ఆరోపణ
  • దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!
    Wed 11:12

    దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!

    • బంకులకు క్రెడిట్ సౌకర్యం రద్దు చేసిన ఆయిల్ కంపెనీలు
    • నగదు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టీకరణ
    • కంపెనీల ఈ కొత్త రూల్‌తో హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు
  • ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ
    Wed 10:42

    ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ

    • ఐపీఎల్ ఎదుగుదల అద్భుతమన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
    • ప్రసార హక్కుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లతో సమానమన్న దాదా
    • రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 15,286 కోట్లకు కొనుగోలు 
    • అమెరికాకు చెందిన వ్యాపారవేత్తల కన్సార్టియం చేతికి ఆర్ఆర్‌
    • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 16,000 కోట్లకు పైమాటే
  • ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
    Wed 10:34

    ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

    • శనివారం వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం
    • అక్బర్ రోడ్ కార్యాలయానికి కాంగ్రెస్ గుడ్‌బై
    • ఐదు దశాబ్దాలుగా అక్కడే కొనసాగిన హెడ్డాఫీసు
    • గతేడాది కోట్లా మార్గ్ లో కొత్త ఆఫీసు తెరిచిన కాంగ్రెస్
  • హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
    Wed 10:31

    హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు

    • యుద్ధం వల్లే కొరత అంటూ వ్యాపించిన వదంతులు
    • నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద భారీగా రద్దీ
    • గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న వాహనదారులు
    • కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని అధికారుల స్పష్టీకరణ
  • యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!
    Wed 10:14

    యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!

    • యుద్ధ క్షేత్రంలో సరికొత్త ఆయుధాలుగా మారిన ఎఫ్‌పీవీ డ్రోన్లు
    • లక్ష్యాన్ని గుర్తించి కచ్చితత్వంతో దాడి చేసే అసాధారణ సామర్థ్యం
    • ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లతో పెరిగిన ముప్పు
    • ఎయిర్‌బేస్‌లలోని విమానాలు, ఇంధన ట్యాంకులే ప్రధాన లక్ష్యాలు
    • ఈ చిన్న డ్రోన్లను గుర్తించడం, అడ్డుకోవడం ప్రస్తుత వ్యవస్థలకు సవాల్