01 Tue 07:27 ఖతార్‌లో అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసిన అమెరికా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు దోహాలోని యూఎస్ స్థావరంపై ఆరు మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్
02 Mon 11:34 తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్ రంగుల వెనుక కథ ఇదే! టైప్-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ టైప్-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత క్లాస్-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ క్లాస్-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్ పనులకు అనుకూలం క్లాస్-సీ హెల్మెట్లు వెంటిలేషన్, సౌకర్యానికి ప్రాధాన్యం
03 Mon 11:30 'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్ గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత
04 Mon 11:26 అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో అరుణ్ సాయిరెడ్డి మృతి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిరెడ్డి మృతుడిది మహబూబ్‌నగర్ జిల్లా
05 Mon 11:24 ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్! రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి భరోసానిచ్చిన క్యాబ్ డ్రైవర్ నా కారు నంబర్, అడ్రస్ ఫొటో తీసుకోండి అని చెప్పిన డ్రైవర్ ఆమె నా చెల్లెలి లాంటిది, మీ అన్న కారులో వెళ్తున్నట్టు భావించండి అంటూ భరోసా డ్రైవర్ మంచి మనసుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
06 Mon 11:14 మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? మంచిదే అంటున్న పరిశోధకులు.. ఎలాగో చూద్దాం! మీతో మీరే మాట్లాడుకోవడం సహజమంటున్న నిపుణులు గట్టిగా మాట్లాడితే పనిపై నియంత్రణ పెరగొచ్చంటున్న అధ్యయనం వస్తువులు వెతికేటప్పుడు ఫోకస్ మెరుగుపడొచ్చని పరిశోధన చిన్నప్పటి నుంచే ఈ అలవాటు ఉంటుందని నిపుణుల వివరణ మన పేరుతో మనం సూచనలు ఇచ్చుకుంటే ఒత్తిడి తగ్గొచ్చన్న పరిశోధకులు
07 Mon 11:10 మెట్రో అవినీతికి భయపడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రఘునందన్ రావు మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న రఘునందన్ రావు ఫేజ్-2 పనులను కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్న సీఎం మాటలను మంత్రులే ఖాతరు చేయడం లేదని ఎద్దేవా
08 Mon 11:01 ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్ డెట్రాయిట్ ప్లాంట్‌లో వెయ్యికి పైగా ఉద్యోగాలకు జీఎం కోత వారి స్థానంలో 50 కొత్త రోబోలను నియమించిన సంస్థ కంపెనీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కార్మిక సంఘాలు పోటీతత్వం, భద్రత కోసమే ఈ చర్యలన్న జనరల్ మోటార్స్
09 Mon 10:47 ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానం మంగమూరు చెరువు కట్ట వద్ద కత్తులతో పొడిచి చంపిన దుండగులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
10 Mon 10:41 కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు 'డీకే డీకే' నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం 'పనికిమాలిన వాళ్లు' అంటూ మండిపాటు.. క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్ ఇది పార్టీ కార్యక్రమం, వ్యక్తిగత భజన కోసం కాదన్న ఖర్గే స్వయంగా జోక్యం చేసుకుని కార్యకర్తలను శాంతపరిచిన సీఎం డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోరు నేపథ్యంలో ఈ ఘటన