Sun 16:53 అంటార్కిటికా మంచు పొరల కింద నుంచి అంతుచిక్కని రేడియో సంకేతాలు! అంటార్కిటికా మంచు కింద నుంచి వింత రేడియో తరంగాలు గుర్తింపు అధిక శక్తి కణాల కోసం చేపట్టిన అనిటా ప్రయోగంలో వెలుగులోకి ఇవి న్యూట్రినోల వల్ల కాదని తేల్చిన శాస్త్రవేత్తలు సంకేతాల వెనుక కారణం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ డార్క్ మ్యాటర్ లేదా కొత్త సిద్ధాంతాలపై శాస్త్రవేత్తల దృష్టి Read full story
Wed 09:26 ఎన్టీఆర్ బర్త్‌డే.. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద జనసంద్రం.. అభిమానుల సంబరాలు వేరే లెవెల్! ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభం అర్ధరాత్రి ఇంటి వద్దకు పోటెత్తిన వేలాది అభిమానులు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన తారక్ బర్త్‌డే కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ సరికొత్త మాస్ లుక్‌లో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ Read full story
Wed 09:24 ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్ ముంబై ఆసుపత్రి వద్ద పాపరాజీపై సల్మాన్ ఆగ్రహం ‘పాగల్ హో క్యా?’ అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ సల్మాన్ హెచ్చరికతో క్షమాపణలు చెప్పి వీడియో ఆపేసిన పాపరాజీ Read full story
Wed 09:18 ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ ఈ-హాస్పిటల్ అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం జాతీయ స్థాయిలో ఎన్ఐసీ ఉన్నతాధికారుల ప్రశంసలు విజయవాడ, గుంటూరులో స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రాజెక్టులు Read full story
Wed 09:12 అల్లుడికి అత్తింటివారి బంపర్ గిఫ్ట్.. ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు కొల్హాపూర్ కళాకారుడి అద్భుత నైపుణ్యం తయారీకి ఉపయోగించిన 1.5 కేజీల స్వచ్ఛమైన వెండి చెప్పుల మొత్తం విలువ రూ. 4.25 లక్షలు అధిక మాసం కానుకగా అల్లుడికి బహుమతి Read full story
Wed 09:01 విజయ్ సర్కార్‌కు సీపీఎం హెచ్చరిక.. అప్పుడే మొదలైన విభేదాలు! అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మద్దతుపై పునరాలోచిస్తామన్న సీపీఎం ప్రజాతీర్పునకు, క్లీన్ గవర్నెన్స్ హామీకి ఇది విరుద్ధమన్న మిత్రపక్షం విశ్వాస పరీక్షలో విజయ్‌కు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కొత్తగా ఎన్నికలు రాకూడదనే విజయ్‌కు మద్దతిస్తున్నామని తెలిపిన సీపీఎం Read full story
Wed 08:47 వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో చర్యలు మే 14న ధర్నాలో చేసిన వ్యాఖ్యలే కారణం పరువుకు భంగం కలిగించారని మంత్రి ఆరోపణ కేసును ధ్రువీకరించిన కర్నూలు పోలీసులు Read full story
Wed 08:42 'డ్రాగన్'గా ఎన్టీఆర్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ గ్లింప్స్! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ 'లూగర్' అనే పవర్‌ఫుల్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నల్లమందు మాఫియా నేపథ్యంలో సాగనున్న భారీ యాక్షన్ డ్రామా నార్కోటిక్స్ చీఫ్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర Read full story
Wed 08:38 చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో ఘటన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ Read full story
Wed 08:37 బీసీసీఐ, ఐపీఎల్ నుంచి నేర్చుకోండి: ఇతర క్రీడా సమాఖ్యలకు లియాండర్ పేస్ సూచన క్రీడలను క్షేత్రస్థాయిలోనూ వృత్తిపరంగా మార్చాలని పేస్ సూచన బీసీసీఐ తరహాలోనే హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్‌లకు మద్దతివ్వాలన్న పేస్ భారత్‌లో ప్రొఫెషనల్ అథ్లెట్‌గా కొనసాగడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అభిప్రాయం Read full story