ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుమారుడి అడ్మిషన్ కోసం పటాన్‌చెరు వెళ్లిన పవన్ కల్యాణ్?
    Fri 18:20

    కుమారుడి అడ్మిషన్ కోసం పటాన్‌చెరు వెళ్లిన పవన్ కల్యాణ్?

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పటాన్‌చెరు పర్యటన
    • ఇక్రిశాట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ సందర్శన
    • కుమారుడి అడ్మిషన్ కోసమే వెళ్లినట్లు వార్తలు
    • పాఠశాల సౌకర్యాలు, వివరాలపై ఆరా తీసిన పవన్
    Read full story
  • ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి
    Tue 07:36

    ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి

    • ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురు మృత్యువాత
    • శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి
    • విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు
    • ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు
    Read full story
  • కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్‌!’
    Tue 07:33

    కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్‌!’

    • పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన
    • విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి
    • మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్
    • తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన
    Read full story
  • అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!
    Tue 07:20

    అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!

    • అమెరికా అంచనాలను తలకిందులు చేస్తున్న ఇరాన్ ప్రతిఘటన
    • యుద్ధంలో ఇప్పటి 40 వైమానిక ఆస్తులను కోల్పోయిన అమెరికా
    • అత్యంత కీలకమైన 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్
    • తొలిసారిగా పోరాటంలో దెబ్బతిన్న అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్
    • ఇరాన్ వైపు కూడా సుమారు 40 సైనిక విమానాల నష్టం
    Read full story
  • ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!
    Tue 07:02

    ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!

    • ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ పీపా క్లియరీ వివాహం
    • ఏప్రిల్ 4న పశ్చిమ ఆస్ట్రేలియాలో వీరి పెళ్లి వేడుక
    • సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకుని విషయాన్ని వెల్లడించిన జంట
    • మహిళల బిగ్ బాష్ లీగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం
    • ఇంగ్లండ్ క్రికెటర్లు నాట్ సివర్-బ్రంట్, కేథరిన్ బ్రంట్ బ్రైడ్స్‌మెయిడ్స్‌గా హాజరు
    Read full story
  • చందమామ చాటున ఆర్టెమిస్... 40 నిమిషాల పాటు ప్రపంచంతో బంధం కట్!
    Tue 06:48

    చందమామ చాటున ఆర్టెమిస్... 40 నిమిషాల పాటు ప్రపంచంతో బంధం కట్!

    • 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడి చుట్టూ మానవసహిత యాత్ర
    • అపోలో 13 రికార్డును బద్దలుకొట్టిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు
    • హ్యూస్టన్‌లోని కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోపోవడంతో ఉత్కంఠ
    • భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం
    • చంద్రుడి ఉపరితలంపై కీలక వివరాలు సేకరిస్తున్న నలుగురు సభ్యులు
    Read full story
  • కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక
    Tue 06:34

    కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక

    • అమెరికా, ఇరాన్ మధ్య తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు
    • రాత్రికి రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక
    • తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్
    • దాడుల్లో ఇరాన్ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ మృతి
    • శాశ్వత శాంతి కోసం అమెరికాకు 10 షరతులు పెట్టిన టెహ్రాన్
    Read full story
  • వామ్మో... ఎన్ని చలానాలో...!
    Tue 06:25

    వామ్మో... ఎన్ని చలానాలో...!

    • హైదరాబాద్‌లో 95 చలాన్లు ఉన్న కారు సీజ్
    • వాహనంపై రూ.36,600 జరిమానా పెండింగ్
    • మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్న యజమాని
    • ప్రైవేట్ వాహనాన్ని ట్యాక్సీగా నడుపుతున్నట్లు గుర్తింపు
    • యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Read full story
  • డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్... ఫొటోలు ఇవిగో!
    Tue 06:14

    డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్... ఫొటోలు ఇవిగో!

    • విజయవాడలో ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరు
    • ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ పిల్లల నూతన వస్త్రధారణ వేడుకలో లోకేశ్ సందడి
    • సాయి సీతారామ్, లక్ష్మీ కుసుమలను ఆశీర్వదించిన లోకేశ్
    • వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి లోకేశ్
    Read full story
  • రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    Mon 23:12

    రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టగలమన్న ట్రంప్
    • ఇరాన్‌లో చిక్కుకున్న రెండో అమెరికా పైలట్‌ను రక్షించిన సైన్యం
    • 155 విమానాలతో చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణ
    • విషయం లీక్ చేసిన జర్నలిస్టులు జైలుకు వెళ్తారని తీవ్ర హెచ్చరిక
    • తమ విమానాలను తామే పేల్చివేసుకున్న అమెరికా దళాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV