ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి ప‌ట్ల‌ పవన్ కల్యాణ్‌ సంతాపం
    Fri 12:22

    గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి ప‌ట్ల‌ పవన్ కల్యాణ్‌ సంతాపం

    • అహ్మదాబాద్ వద్ద కూలిన ఎయిర్ ఇండియా విమానం
    • గుజ‌రాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 241మంది మృతి
    • ఆయ‌న మృతిప‌ట్ల‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి.. ప్రగాఢ సంతాపం
    • లండన్‌లో కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన
    • విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ
    Read full story
  • 'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి
    Sat 22:01

    'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి

    • పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలు ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
    • పెద్ది సినిమా విడుదల సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడదామని బండ్ల గణేశ్ విజ్ఞప్తి
    • సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని వ్యాఖ్య
    • ప్రస్తుతం పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమన్న బండ్ల గణేశ్
    Read full story
  • హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'
    Sat 21:47

    హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'

    • ముంబైకి చెందిన ప్రఖ్యాత శివ్ సాగర్ రెస్టారెంట్ హైదరాబాద్ రాక
    • జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యాజమాన్యం
    • ముంబై స్టైల్ పావ్ భాజీ, ఫలూదా, ఇండో-చైనీస్ వంటకాలకు ప్రసిద్ధి
    • నాలుగు దశాబ్దాలుగా ముంబైలో విజయవంతంగా నడుస్తున్న బ్రాండ్
    Read full story
  • జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు
    Sat 21:35

    జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసిన లక్నో
    • రాణించిన జాష్ ఇంగ్లిస్ (72), ఆయుష్ బదోని (43)
    • చివర్లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ (37 నాటౌట్)
    • పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో యాన్సెన్‌కు రెండేసి వికెట్లు
    Read full story
  • భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో
    Sat 21:35

    భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో

    • రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్య
    • భారత కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి
    • భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మోదీతో చర్చించినట్లు వెల్లడి
    Read full story
  • భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!
    Sat 21:21

    భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!

    • భోపాల్‌లో అంగరంగ వైభవంగా పెద్ది కి ఆవాజ్ ఈవెంట్
    • ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన
    •  వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్న చిత్ర బృందం
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల రాకతో అభిమానుల్లో భారీ ఉత్సాహం
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది సినిమా
    Read full story
  • విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్
    Sat 21:15

    విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్

    • రెండు రోజుల క్రితం థార్ జీపులతో బీభత్సం సృష్టించిన యువకులు
    • కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్‌
    • 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    Read full story
  • భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు
    Sat 20:58

    భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు

    • ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాలు
    • రూ. 10.54 లక్షల కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానం
    • ఈ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత జె. రామేశ్వర్ రావుకు స్థానం
    • లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే వీరి సంపదకు కారణమని విశ్లేషణ
    • రియల్ ఎస్టేట్ డీళ్ల సంఖ్య పెరిగినా, వాటి విలువ గణనీయంగా తగ్గింది
    Read full story
  • తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి
    Sat 20:57

    తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి

    • ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం
    • ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం
    • సత్యవరంలో కొబ్బరిచెట్లు నేలకూలి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు
    Read full story
  • టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్
    Sat 20:37

    టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్

    • ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ
    • జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్
    • హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్
    • జూన్ 7న ఆటగాళ్ల వేలం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV