01 Thu 18:39 అహ్మదాబాద్ విమాన దుర్టటనపై ప్రపంచ దేశాధినేతలు ఏమన్నారంటే...! అహ్మదాబాద్ వద్ద ఘోర విమాన ప్రమాదం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే విమానం క్రాష్ విమానంలో 242 మంది ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రపంచ నేతలు
02 Tue 18:21 హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు! సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందన్న తమన్నా హీరోయిన్లను గ్లామర్ బొమ్మలుగా చూపించడం తనకు నచ్చదని వ్యాఖ్య గ్లామర్, నటన ఉన్నవాళ్లే సూపర్ స్టార్లు అవుతారన్న మిల్కీ బ్యూటీ
03 Tue 18:16 స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 893 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 278 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రపంచ సంకేతాలు, లాభాల స్వీకరణ పతనానికి ప్రధాన కారణాలు నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు రాణింపు
04 Tue 18:09 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
05 Tue 18:02 ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన! విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
06 Tue 17:57 వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్ క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
07 Tue 17:40 జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్ ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్ జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
08 Tue 17:35 హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం! హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
09 Tue 17:20 స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
10 Tue 17:13 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్ కోచ్..! 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం చక్కెర పానీయాలకు గుడ్‌బై పరిమితికి మించి తినడంపై నియంత్రణ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్