-
అఖిల్-జైనాబ్ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్, జైనాబ్ వివాహ విందు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిసెప్షన్ ఫోటోలు
- జూన్ 6న అఖిల్, జైనాబ్ వివాహం
- వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు
- వధూవరులను ఆశీర్వదించిన మహేశ్ బాబు, సూర్య
-
ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో ఏపీ పర్యాటక శాఖ ఎంఓయూ
- ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం
- తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడంలో వర్సిటీ సహకారం
- ఏపీని కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడనున్న ఎంఓయూ
-
ఎల్పీజీ పేరుతో అదనపు ఛార్జీ వసూలు చేయొద్దు: హెటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
- ఎల్పీజీ గ్యాస్ కొరతపేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయన్న సీసీపీఏ
- హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు, మీడియాలో కథనాలు వచ్చినట్లు వెల్లడి
- అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న కేంద్రం
-
అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన
- యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి
- విమాన వాహన నౌక కదలికలను పరిశీలిస్తున్నామని అంతకుముందే ఇరాన్ ప్రకటన
- ఆ తర్వాత గంటలోపు క్షిపణితో దాడి చేసిన ఇరాన్
-
రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్
- సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన రామ్‌చరణ్
- కుడి కంటికి స్వల్పగాయం.. గాయానికి చికిత్స
- ఆందోళన అవసరం లేదన్న 'పెద్ది' టీమ్
-
పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు
- పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- పర్యాటకులు మరింత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి
- కారావాన్ పార్కులు, టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు
- పర్యాటక ప్రోత్సాహకానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ
-
ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్
- యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బాంబులు వేశామని వెల్లడి
- గత జూన్ సంఘర్షణ కాలం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు బాంబులు వేశామని వెల్లడి
- ప్రకటించిన ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్
-
జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ
- జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఆది'
- తారక్ తో తొలుత లవ్ స్టోరీ సిద్ధం చేసిన వినాయక్
- మా హీరోతో పక్కా కమర్షియల్ సినిమా తీయండన్న కొడాలి నాని
-
చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్
- అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం
- ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శ
- మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని వ్యాఖ్య
-
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి
- ఇప్పపువ్వుకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దన్న బీజేపీ ఎమ్మెల్యే
- ఆ పేరు తీసుకురావడాన్ని తప్పుబట్టిన మంత్రులు
- రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
- తాను తప్పుగా మాట్లాడలేదన్న రాకేశ్ రెడ్డి