• టాలీవుడ్ లో అనూహ్య పరిణామం... ఎన్నికైన ఒక్కరోజుకే సునీల్ నారంగ్ రాజీనామా
    Sun 20:17

    టాలీవుడ్ లో అనూహ్య పరిణామం... ఎన్నికైన ఒక్కరోజుకే సునీల్ నారంగ్ రాజీనామా

    • టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
    • ఎన్నికైన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పుకోవడంపై చర్చ
    •  కొందరు తనను సంప్రదించకుండా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపణ
    • అలాంటి ప్రకటనలకు తాను బాధ్యుడిని కానని స్పష్టం
    • శనివారం మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్
  • చైనాతో టెక్ వార్.. ఏఐ, చిప్స్‌లో పైచేయి కోసం అమెరికా కొత్త వ్యూహం
    Wed 09:52

    చైనాతో టెక్ వార్.. ఏఐ, చిప్స్‌లో పైచేయి కోసం అమెరికా కొత్త వ్యూహం

    • ఏఐ, చిప్స్, బయోటెక్‌లో చైనాతో పోటీకి అమెరికా పదును
    • ఇది టెక్నాలజీ రేస్ మాత్రమే కాదు.. నైతిక పోరాటమన్న చట్టసభ సభ్యులు
    • చైనాకు అధునాతన చిప్స్ ఎగుమతులను నిలిపేయాలని డిమాండ్
    • ప్రత్యర్థిపై ఆధారపడటం ప్రమాదకరమన్న అమెరికా కమిటీ చైర్మన్
    • చైనాను కట్టడి చేసేందుకు బహుముఖ వ్యూహం అమలు
  • గల్ఫ్ బేస్‌లు మూసేయండి.. నష్టపరిహారం చెల్లించండి: అమెరికాకు ఇరాన్ షరతులు
    Wed 09:46

    గల్ఫ్ బేస్‌లు మూసేయండి.. నష్టపరిహారం చెల్లించండి: అమెరికాకు ఇరాన్ షరతులు

    • కాల్పుల విరమణ చర్చలకు ఇరాన్ కఠిన షరతులు
    • గల్ఫ్ నుంచి అమెరికా సైనిక స్థావరాలన్నీ తొలగించాలని డిమాండ్
    • తమపై జరిగిన దాడులకు యూఎస్, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలన్న టెహ్రాన్
    • అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు హ‌ర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోరిన ఇరాన్
    • ఇరాన్ డిమాండ్లను 'అవాస్తవికం' అని కొట్టిపారేసిన అమెరికా అధికారులు
  • గోదావరి పుష్కరాలలోగా 'అఖండ గోదావరి' పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి దుర్గేశ్ ఆదేశం
    Wed 09:41

    గోదావరి పుష్కరాలలోగా 'అఖండ గోదావరి' పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి దుర్గేశ్ ఆదేశం

    • రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి టూరిజం గ్రోత్ ఇంజిన్‌గా మారాలన్న మంత్రి దుర్గేశ్
    • విశాఖలో రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
    • పర్యాటక రంగంపై నేడు సీఎం సమీక్ష నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి భేటీ
  • అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం: బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్
    Wed 09:34

    అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం: బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్

    • అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణంపై మేనల్లుడు రోహిత్ పవార్ ఫిర్యాదు
    • మహారాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంతో బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
    • విమానం నిర్వహణ, పైలట్ రికార్డులపై ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు
    • ఇది ప్రమాదం కాదు, డిప్యూటీ సీఎంను తొలగించేందుకు జరిగిన కుట్ర అని ఆరోపణ
    • కేసును తదుపరి విచారణ కోసం పూణెకి బదిలీ చేసిన పోలీసులు
  • ‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్.. తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే!
    Wed 09:15

    ‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్.. తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే!

    • 'పెద్ది' సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం
    • కంటి సమీపంలో గాయం, ఆందోళన అవసరం లేదన్న యూనిట్
    • రెండు రోజులు విశ్రాంతి తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్న చరణ్
    • పుట్టినరోజున టీజర్ కోసం అభిమానుల ఎదురుచూపులు
    • బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం
  • జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నటి, మోడల్ హర్షిల్‌ కాలియా దుర్మరణం
    Wed 09:12

    జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నటి, మోడల్ హర్షిల్‌ కాలియా దుర్మరణం

    • కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా
    • తలకి తీవ్ర గాయాలు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం
    • అతివేగం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • 'క్రైమ్ నెక్స్ట్ డోర్' వెబ్ సిరీస్‌తో హర్షిల్‌కు గుర్తింపు
  • ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
    Wed 08:53

    ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

    • ‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రశంసలు
    • రోజుకు రూ. 100 కోట్లు.. రెండుసార్లు ఈ ఫీట్ సాధించిందన్న కునాల్ 
    • ఫేక్ కలెక్షన్ల ట్రెండ్‌పై బాలీవుడ్ దర్శకుడి ఘాటు విమర్శలు
    • హీరోలు మగాళ్లలా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
    • దేశీ కథలకే ప్రేక్షకులు పట్టం కడతారని స్పష్టీకరణ 
  • పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి
    Wed 08:51

    పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి

    • పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
    • పనులు వేగవంతం చేయాలని పెట్టుబడిదారులకు స్పష్టమైన ఆదేశాలు
    • పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
    • ఏపీని ‘బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
  • ఇరాన్‌తో యుద్ధానికి తెరపడే సమయం.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా
    Wed 08:38

    ఇరాన్‌తో యుద్ధానికి తెరపడే సమయం.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా

    • యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల ప్రణాళిక
    • అణు కేంద్రాలను మూసివేయాలని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్
    • బదులుగా ఆంక్షల ఎత్తివేత, పౌర అణు విద్యుత్‌కు సహకారం అందిస్తామని హామీ
    • ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి