Fri 21:04 మస్క్ ను 'అక్రమ ఏలియన్'గా అభివర్ణించిన వైట్ హౌస్ మాజీ సలహాదారు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల తూటాలు మస్క్‌ను దేశం నుండి పంపేయాలన్న స్టీవ్ బెనాన్ అతను అక్రమంగా వచ్చిన గ్రహాంతరవాసి అంటూ బెనాన్ వ్యంగ్యం స్పేస్‌ఎక్స్‌ను వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి పెంటగాన్ రహస్యాలు చైనాకు చేరవేస్తున్నారని మస్క్‌పై ఆరోపణ Read full story
Tue 18:19 మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి ప్రధాని మోదీ నార్వే పర్యటనలో చెలరేగిన వివాదం ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్లారంటూ మోదీపై జర్నలిస్ట్ విమర్శ విదేశాంగ శాఖ బ్రీఫింగ్‌లో భారత ప్రజాస్వామ్యంపై జర్నలిస్ట్ ప్రశ్నలు 'కోర్టుకు వెళ్లండి' అంటూ ఘాటుగా బదులిచ్చిన భారత అధికారి సోషల్ మీడియాలో వైరల్ అయిన దౌత్యాధికారి సమాధానం Read full story
Tue 18:09 పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా చూసుకుంటారన్న నిహారిక ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే స్పందించారని వెల్లడి 325 మందికి సేఫ్టీ కిట్ అందజేసినట్లు వెల్లడి Read full story
Tue 18:05 స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో! కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం Read full story
Tue 18:04 దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన శాంతి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వైనం జూన్ 2 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీపీ ప్రత్యేక కోర్టు Read full story
Tue 17:46 ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ స్కీమ్ మెరుగైన వైద్య సేవల కోసం కొత్తగా "ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను సమర్పించాలి Read full story
Tue 17:43 సినిమా అనేది ఉద్యోగం కాదు.. ఒక లైఫ్ స్టైల్: రానా సినిమా అనేది ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం కాదన్న రానా ఇండస్ట్రీ అనేది వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదని వ్యాఖ్య వరుసగా 15 గంటలు పని చేసినా ఆశించిన స్థాయిలో సీన్ రాకపోవచ్చన్న రానా Read full story
Tue 17:31 లాభాలను నిలుపుకోలేకపోయిన సెన్సెక్స్, నిఫ్టీ... సరికొత్త కనిష్ఠానికి రూపాయి! స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు భిన్నంగా రాణించిన ఐటీ, రియాల్టీ షేర్లు డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి విలువ సూచీలు బలహీనపడినా లాభపడ్డ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ Read full story
Tue 17:30 పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్ ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి Read full story
Tue 17:27 ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్ రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం Read full story