ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల
    Wed 19:27

    వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల

    • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది
    • వెన్నుపోటు దినం నిర్వహించిన వైసీపీ
    • వెన్నుపోటు పదానికి జగనే పేటెంట్ రైట్స్ తీసుకున్నారని షర్మిల ఎద్దేవా
    • ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని, ఆయన కూడా వెన్నుపోటుదారుడేనని వ్యాఖ్య
    Read full story
  • గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు
    Fri 16:38

    గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు

    • రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన
    • ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక
    • సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం
    Read full story
  • 19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్
    Fri 16:37

    19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్

    • షిరిల్లా అనే యువతికి పదిహేనేళ్ళ జైలు శిక్ష
    • ఉద్దేశపూర్వకంగా కారును వేగంగా నడిపి ప్రియుడు, అతడి స్నేహితుడి హత్య
    • వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చిన యువతి
    Read full story
  • కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్!
    Fri 16:34

    కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్!

    • కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలు
    • బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
    • ఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీ
    Read full story
  • టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఎలా సాధ్యమంటే?
    Fri 16:26

    టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఎలా సాధ్యమంటే?

    • ఆర్సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్లేఆఫ్స్ ఖరారు
    • మొదటి మూడు స్థానాలు ఆ జట్లకే సొంతం
    • నేడు హైదరాబాద్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ ఢీ
    • టాప్-2 చేరాలంటే హైదరాబాద్‌కు భారీ విజయం అవసరం
    • నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల పోటీ
    Read full story
  • పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్
    Fri 16:23

    పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్

    • తమిళనాడులో కొత్త సీఎం విజయ్ మంచి సంప్రదాయం మొదలుపెట్టారని ప్రశంస
    • ఏపీలో వైఎస్ జగన్ వల్లే శత్రుత్వ రాజకీయాలు పెరిగాయని విమర్శ
    • అవమానం జరగకపోయినా జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్న
    • కుట్ర రాజకీయాలు మాని ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్‌కు హితవు
    • పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని హెచ్చరిక
    Read full story
  • ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్
    Fri 16:12

    ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్

    • కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
    • సమీకృత సేంద్రియ సాగుతో సక్సెస్ అయిన రైతు ద్వారకానాథ రెడ్డితో భేటీ
    • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని వెల్లడి
    • రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు
    • ఆదర్శ రైతు కుటుంబాన్ని అభినందించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ
    Read full story
  • కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్
    Fri 15:59

    కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్

    • కామెంటరీ చెప్పేవారికి స్వేచ్ఛ ఉండదన్న శివరామకృష్ణన్
    • కామెంటరీ బాక్స్ లో పరిస్థితి నరకంలా ఉంటుందని వ్యాఖ్య
    • బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ముందేగానే గైడ్ లైన్స్ ఇస్తారని వెల్లడి
    Read full story
  • మస్క్‌ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్‌ చైనా మిలిటరీ ఆఫీసరా?
    Fri 15:56

    మస్క్‌ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్‌ చైనా మిలిటరీ ఆఫీసరా?

    • ట్రంప్ చైనా పర్యటనలో మస్క్‌
    • ఆయనపై చైనా గూఢచర్యం నెరిపినట్లు వార్తలు
    • బీజింగ్ విందులో మస్క్ వెనుక వెయిట్రెస్
    • ఆమె చైనా మిలిటరీ కమాండర్ అని బ్లాగర్ జెంగ్ ఆరోపణ
    • ఆమె డ్రెస్ కింద గన్ అని అనుమానం
    Read full story
  • దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి: ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తి
    Fri 15:55

    దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి: ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తి

    • ఇరాన్ యుద్ధ ప్రభావంపై సీఎంలతో జాతీయ సదస్సు జరపాలని ప్రధానికి కమల్ విజ్ఞప్తి
    • పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాల వ్యాట్ తగ్గించాలని కీలక సూచన
    • ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపును సమర్థించిన నటుడు
    • రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య
    • ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యత పంచుకోవాలని పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV