Wed 17:44 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హీరో నాగార్జున భేటీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన హీరో నాగార్జున భట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా సాగిన సమావేశం చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానం స్వయంగా వెళ్లి శుభలేఖ అందజేసిన నాగార్జున Read full story
Wed 17:39 తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా సుకుమార్ నిర్మాతగా నూతన చిత్రం హీరోగా నటించనున్న ప్రియదర్శి బన్నీవాస్‌తో, సుకుమార్ సంయుక్త నిర్మాణం Read full story
Wed 17:38 తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు ఆయా సర్వీసులపై 50 శాతం మేర పెరిగిన ధరలు 'ఏ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.62కు పెంపు 'బీ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.80కు పెంపు Read full story
Wed 17:26 ఆయనకు ఒక్క తెలుగు ఎంపీ అయినా మద్దతివ్వకపోవడం ఈ గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం: షర్మిల ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్న షర్మిల విభజన హామీలు, ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసే ధైర్యం వారికి లేదని విమర్శలు స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ విభజన హామీల విలువ రూ.5 లక్షల కోట్లు... దాన్ని ఎంక్యాష్ చేసుకోలేకపోతున్నారంటూ ఫైర్ Read full story
Wed 17:12 కార్ల అమ్మకాల్లో జోరు.. భారీ లాభాలు నమోదు చేసిన టాటా, మారుతి, టయోటా మార్చిలో 16 శాతం వృద్ధి సాధించిన మారుతీ సుజుకీ వార్షిక అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టాటా మోటార్స్ 20 శాతం వృద్ధిని నమోదు చేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగుమతుల్లో సత్తా చాటిన మారుతీ సుజుకీ Read full story
Wed 17:05 ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్... మానవ తప్పిదం వల్ల జరిగిందన్న కంపెనీ ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే కంపెనీ సోర్స్ కోడ్‌ను కాపాడుకోలేకపోయిందని విమర్శలు భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామన్న ఆంథ్రోపిక్ Read full story
Wed 16:54 ఇది మా యుద్ధం కాదు... మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేదు!: ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధాని ఇరాన్ తో యుద్ధంలో మిత్రపక్షాలు కలిసి రావడంలేదన్న ట్రంప్ పిరికిపందలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదన్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ Read full story
Wed 16:36 నాటో కూటమి నుంచి వైదొలగే యోచనలో అమెరికా... ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? నాటోను కాగితపు పులిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్ కూటమి నుంచి వైదొలగడంపై పునఃపరిశీలన దాటిపోయామన్న ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంలో మద్దతివ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి అమెరికాకు సహకరించని స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు నాటోతో సంబంధాలపై పునరాలోచించాలన్న విదేశాంగ మంత్రి రూబియో Read full story
Wed 16:35 పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయా: కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే? ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో సమీప భవిష్యత్తులో మార్పు ఉండదన్న కేంద్రం వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగినప్పుడల్లా గృహ సిలిండర్ ధరలు పెరగవన్న కేంద్రం దేశంలో రెండు నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు వెల్లడి Read full story
Wed 16:21 రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1186 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్ల లాభం బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు జోరు, ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో అమెరికా కీలక డేటాపై మార్కెట్ల తదుపరి దృష్టి Read full story