01 Sat 14:00 సూపర్ స్టార్ కృష్ణ రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. జగన్ ఆసక్తికర పోస్ట్ నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళి తెలిపిన జగన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా కృష్ణ హీరోగా నిలిచారన్న మాజీ సీఎం
02 Mon 20:43 యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్! యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణి అమ్మకంపై భారత్ చర్చలు ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పైనా చర్చలు రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు యూఏఈ ఆసక్తి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా వేగంగా పురోగతి భారత్ ఆయుధ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్
03 Mon 20:34 వెంకటేశ్-కల్యాణ్ రామ్ సినిమా పేరుతో మోసం.. నమ్మొద్దని హెచ్చరించిన నిర్మాతలు వెంకటేశ్, కల్యాణ్ రామ్ సినిమా పేరుతో నకిలీ క్యాస్టింగ్ కాల్స్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నిర్మాణ సంస్థ వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వొద్దని చిత్రబృందం సూచన సోమవారం నుంచి ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
04 Mon 20:26 ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్ ఢిల్లీలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపుపై స్పందించిన నారా లోకేశ్ ఎక్కువ ఎంపీలుంటే మాట గట్టిగా వినిపించడానికి వీలవుతుందన్న ఏపీ మంత్రి అమరావతి పూర్తిగా స్వీయ-నిధులతో నిర్మించే ప్రాజెక్ట్ అని వెల్లడి సీఎం చంద్రబాబు ఐటీ, ఏఐ, క్వాంటం అన్నీ ఆయనేనని చమత్కారం రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పాలనలో పారదర్శకత తెస్తున్నామన్న లోకేశ్
05 Mon 20:24 మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం! మూడేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన యువతి కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగభరిత స్వాగతం దిష్టి తీసి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
06 Mon 20:09 మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్ ఢిల్లీలో మీడియా కాంక్లేవ్ వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్ 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
07 Mon 19:51 నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు! బీహార్‌లో నీట్ రీ-టెస్ట్ సందర్భంగా ప్రాక్సీ రాకెట్ బట్టబయలు లఖిసరాయ్‌లో 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టయిన వారిలో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ సిబ్బంది
08 Mon 19:38 తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో! ఎన్‌టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తమార్పిడి, మందుల పంపిణీ త్వరలో విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన దేశవ్యాప్తంగా బాధితులకు సాయం చేసేందుకు సిద్ధమని స్పష్టం
09 Mon 19:29 లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
10 Mon 19:18 10 సూత్రాల అమలు.. సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ వర్సిటీకి చెందిన ఐఎఫ్ఎంఆర్ ఎంఓయూ 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై తొలుత దృష్టి పది సూత్రాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు