Wed 12:19 రాజ్యసభకు కమల్ హాసన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్‌ఎంకు రాజ్యసభ సీటు కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే బుధవారం ప్రకటన రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు ఇందులో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు Read full story
Wed 21:03 గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా ప్రత్యేక ఫోకస్ యారాడలో ఉన్న సుమారు 450 ఎకరాల భూమిని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష స్టీల్ ప్లాంట్, జి.వి.ఎం.సి వి.ఎం.ఆర్.డి.ఎ, గంగవరం పోర్టు సమస్యలపై పల్లా దిశానిర్దేశం Read full story
Wed 20:45 రాజస్థాన్‌లో 21 ట్రాక్టర్లతో పెళ్లి ఊరేగింపు.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వరుడు మహాలాలోని ధాని ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఊరేగింపు తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమన్న వరుడు చిన్ననాటి నుంచి ట్రాక్టర్ తన జీవితంలో భాగంగా ఉందన్న వరుడు Read full story
Wed 19:56 పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి ఏ1గా పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు దాడికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్న ఎస్పీ పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గతంలోనూ వరకట్నం కేసులు ఉన్నాయన్న ఎస్పీ Read full story
Wed 19:52 ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి: నారా లోకేశ్ బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కర్నూలు, ఏఎస్ఆర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాం డీఈవోలు, ఏపీసీలతో సమీక్షా సమావేశంలో మంత్రి లోకేశ్ Read full story
Wed 19:37 టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు టెట్రా ప్యాక్‌లు సాచెట్లలో మద్యం అమ్మకాలను నిషేధించాలని పిటిషన్ పిటిషన్ దాఖలు చేసిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ పండ్ల రసాలను పోలి ఉండి తప్పుదారి పట్టేంచేలా ఉందన్న పిటిషనర్ Read full story
Wed 19:32 ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయన్న సోమిరెడ్డి మోదీ పిలుపు మేరకు వర్చువల్, ఫిజికల్ పద్దతిలో మహానాడు ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు Read full story
Wed 19:31 తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఏపీలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక Read full story
Wed 19:17 గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించిన దాత మాటూరు సుబ్బారావు రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టిన కమిటీ సభ్యులు జరిగిన నిర్వాకంపై మండిపడుతున్న భక్తులు Read full story
Wed 19:05 వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష 2024 జులై 10న జంట హత్యలు చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి Read full story