01 Sun 11:44 నా కొడుకునే కిడ్నాప్ చేయబోయారు.. పాక్ ఐఎస్ఐపై గులాం నబీ ఫైర్ పాక్ సైన్యం, ఐఎస్ఐ, రాజకీయ నాయకులపై గులాం నబీ ఆజాద్ తీవ్ర ఆరోపణలు కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్థానే నిధులు, శిక్షణ ఇస్తోందని వెల్లడి పాక్ సైన్యం తమ ప్రాబల్యం, డబ్బు కోసమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్య తన కుమారుడిని ఐఎస్ఐ కిడ్నాప్ చేయబోయిందని గుర్తు చేసుకున్న ఆజాద్ ఉగ్రవాద శిబిరాలను పాక్ తక్షణమే మూసివేయాలని డిమాండ్
02 Sat 20:47 రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో! ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతాన్ని తొలుత తాకినట్లు ప్రకటించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం తరచూ విరామాలు తీసుకుంటూ రుతుపవనాల గమనం సాగే సూచనలు కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
03 Sat 20:35 గడువుకు ముందే ఐటీఆర్ ఫైలింగ్... లాభాలు ఇవే! నష్టాలను భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోవద్దు సులువైన రుణ, వీసా ప్రక్రియలకు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి వేతన జీవులకు ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31
04 Sat 20:31 ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే! ప్రోటీన్ పౌడర్ వాడే ముందు నిపుణుల కీలక సూచనలు జీర్ణవ్యవస్థ, కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం వైద్యులను సంప్రదించకుండా సప్లిమెంట్లు మొదలుపెట్టవద్దు ముఖ్యంగా శాకాహారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
05 Sat 20:19 ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత? రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన రియల్ ఎస్టేట్ రంగం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్న గృహ రుణ వడ్డీ రేట్లు డెవలపర్లకు మెరుగైన ప్రణాళిక, నిర్వహణకు పెరిగిన అవకాశం స్థిరమైన పాలసీతో రియల్టీ రంగంలో బలమైన విశ్వాసం
06 Sat 20:04 రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్రంలోకి విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లుల అంచనా
07 Sat 19:54 అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
08 Sat 19:25 మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్ వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
09 Sat 19:24 విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్ రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్ గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
10 Sat 19:12 ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు! గ్రహాంతరవాసుల ఉనికి ప్రకటనపై కొత్త మార్గదర్శకాలు సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం సిగ్నల్ నిర్ధారణకు కఠినమైన శాస్త్రీయ పరిశీలన తప్పనిసరి పుకార్లను నమ్మొద్దు, వాస్తవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో ఇప్పటికీ ఫలితం శూన్యం