01 Wed 11:21 ఉగ్రవాది మసూద్ అజార్‌కు రూ.14 కోట్ల నష్టపరిహారం! పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్ దాడుల్లో 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన మసూద్ అజార్ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పాక్ కోటి రూపాయల నష్టపరిహారం దీంతో మసూద్ అజార్‌కు నష్టపరిహారం కింద రూ. 14 కోట్లు దక్కే అవకాశం
02 Tue 23:16 బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి 'పెద్ది' చిత్రంలో చరణ్ నటించలేదు, జీవించాడు అని కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి ఇది నేషనల్ అవార్డు స్థాయి నటన అని ప్రశంసల వర్షం షూటింగ్‌లో చరణ్‌కు గాయం కావడం చూసి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయంటూ ఉద్వేగం దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరు కష్టపడితేనే ఫలితం ఉంటుందని, దానికి షార్ట్‌కట్‌లు లేవని స్పష్టం
03 Tue 23:06 రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం హైదరాబాదులో పెద్ది సక్సెస్ మీట్ ఇంట్లో కుమార్తె క్లీంకార కూడా 'పెద్ది' అనే పిలుస్తోందని చరణ్ వెల్లడి దర్శకుడు బుచ్చిబాబు, గురువు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్లోబల్ స్టార్
04 Tue 22:53 ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై యువతి ఫిర్యాదు పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశాడని ఆరోపణ కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది ఆరోపణలను ఖండించిన అభిషేక్.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ పోరెల్
05 Tue 22:40 చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు పెద్ది' సక్సెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనైన దర్శకుడు బుచ్చిబాబు సాన నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం చిన్నప్పుడు పిఠాపురం నుంచి చిరంజీవికి ఉత్తరాలు రాసిన జ్ఞాపకాలు పంచుకున్న వైనం తన గురువు సుకుమార్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన శిష్యుడిగానే గర్వపడతానన్న బుచ్చిబాబు ఒక వృద్ధ ప్రేక్షకుడు చెప్పిన మాటలు తన జన్మకు చాలని ఉద్వేగభరితంగా వ్యాఖ్య
06 Tue 22:26 ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్ గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
07 Tue 22:22 ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్
08 Tue 22:11 బెంగళూరులో అరుదైన ఘటన.. మనసు గెలుచుకున్న ఇంటి యజమాని బెంగళూరులో వైరల్ అయిన ఓనర్, టెనెంట్ వాట్సాప్ సంభాషణ ఇల్లు ఖాళీ చేస్తానన్న టెనెంట్‌కు ఓనర్ ఆప్యాయంగా రిప్లై "దయచేసి వెళ్లొద్దు, ఇక్కడే ఉండండి" అంటూ యజమాని సమాధానం అద్దె సమస్యలతో సతమతమయ్యే నగరంలో అరుదైన ఘటన
09 Tue 22:04 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
10 Tue 22:00 రియల్ ఎస్టేట్‌లో విచిత్ర పరిస్థితి.. తగ్గుతున్న చౌక ఇళ్లు, పెరుగుతున్న ఖరీదైన గృహాలు! దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అందుబాటు ధరల గృహాల వాటా భారీగా పతనం 2019లో 45 శాతంగా ఉన్న వాటా, 2025 నాటికి 13-14 శాతానికి పడిపోయినట్లు అంచనా పెరిగిన భూమి, నిర్మాణ వ్యయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండగా, చౌక గృహాల నిర్మాణం వెనుకబడింది చిన్న పట్టణాల్లో గృహ రుణాల వృద్ధి మాత్రం బలంగానే ఉందని ఇక్రా వెల్లడిః