Thu 23:13 పాక్ దాడులను అప్పటికప్పుడే తిప్పికొట్టాం: భారత రక్షణ శాఖ ప్రకటన జమ్మూపై పాక్ డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం భారత భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి దాడులను నిర్వీర్యం చేసిన వైనం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడి Read full story
Fri 10:40 జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్ ఇరాన్ చేతిలో కొత్త ఆయుధం.. అమెరికా విమానాలకు పెను ముప్పు! భుజంపై నుంచి ప్రయోగించే మ్యాన్ పాడ్స్ క్షిపణులను వాడుతున్న ఇరాన్ గుర్తించడం కష్టం కావడంతో అమెరికాకు పెను సవాలుగా మారిన వైనం Read full story
Fri 10:37 అయ్యర్ ‘సూపర్ మ్యాన్’ క్యాచ్.. అవాక్కైన రోహిత్, సూర్య.. వీడియో ఇదిగో! వాంఖడేలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన రిలే క్యాచ్ హార్దిక్ పాండ్యాను పెవిలియన్‌కు పంపిన అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసం బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరిన శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌కు నోరెళ్లబెట్టిన ముంబై డగౌట్ Read full story
Fri 10:36 కోల్‌కతాలో వ్యాపారవేత్త నివాసంలో ఈడీ సోదాలు కోల్‌కతాలో ప్రముఖ వ్యాపారవేత్త కేఎల్ ధనియా నివాసంలో ఈడీ సోదాలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో కొనసాగుతున్న తనిఖీలు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను పరిశీలిస్తున్న ఈడీ బృందం Read full story
Fri 10:34 వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం.. భార్యను చంపి ఆత్మహత్య భార్య సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను కాల్చి చంపిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ లైంగిక ఆరోపణలతో పూర్తిగా దెబ్బతిన్న రాజకీయ జీవితం విడాకుల కేసు, ఆర్థిక సమస్యలతో తీవ్ర నిరాశ కొడుకు 911కు కాల్ చేయడంతో బయటపడిన దారుణం Read full story
Fri 10:30 సోషల్ మీడియాకు నేనొక పంచింగ్ బ్యాగ్.. వ్యూస్ కోసమే నాపై దుష్ప్రచారం: సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషభ్ పంత్‌ను తాను మందలించలేదన్న ఎల్ఎస్‌జీ ఓనర్ వ్యూస్ కోసమే తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ చేతులు కదపడం వల్లే అపార్థాలు.. ఇకపై జాగ్రత్తపడతానని వ్యాఖ్య క్రికెట్ విషయాల్లో జోక్యం చేసుకునేంత మూర్ఖుడిని కాదన్న సంజీవ్ గోయెంకా Read full story
Fri 09:56 శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి ఈత కోసం బావిలోకి దిగి బాలుడు, యువకుడి మృతి మృతులు త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తింపు బాలుడిని కాపాడే ప్రయత్నంలో మునిగిపోయిన యువకుడు Read full story
Fri 09:52 బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం 15 ఏళ్లలో ఇదే అతిపెద్ద లేఆఫ్స్ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం ఓటీటీల నుంచి పోటీ, తగ్గుతున్న ఆదాయం ప్రధాన కారణం Read full story
Fri 09:49 రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నటుడు ప్రకాశ్ రాజ్ రాముడు ఉత్తరాదివాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య దేశంలో మారణహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు Read full story
Fri 09:47 శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల డ్రగ్స్ పట్టివేత బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి అరెస్ట్ స్వాధీనం చేసుకున్నది విలువైన హైడ్రోపోనిక్ గంజాయి విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్ఠం చేశామన్న అధికారులు Read full story