ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి
- గంగోత్రి యాత్రకు వెళుతుండగా కూలిపోయిన హెలికాప్టర్
- ఆరుకి పెరిగిన మృతుల సంఖ్య
- అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి దుర్మరణం
- ఆమె భర్త ఎం.భాస్కర్ కు గాయాలు
ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వేదవతి కుమారి భర్త వ్యక్తి ఎం.భాస్కర్ (51) గాయపడ్డారు. అతడిని రుషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.