ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంగీత కచేరీలో పహల్గామ్‌ ఘటనపై వ్యాఖ్యలు.. బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై కేసు!
    Sat 11:21

    సంగీత కచేరీలో పహల్గామ్‌ ఘటనపై వ్యాఖ్యలు.. బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై కేసు!

    • కచేరీలో కన్నడ పాట పాడాలంటూ అభిమాని డిమాండ్
    • పహల్గామ్ ఘటనను ప్రస్తావిస్తూ సోనూ తీవ్ర వ్యాఖ్యలు 
    • కన్నడిగుల నుంచి తీవ్ర అభ్యంతరం
    • చట్టపరమైన చర్యలకు డిమాండ్
    Read full story
  • విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్
    Mon 12:49

    విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్

    • విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి
    • ప్రధాన నిందితురాలైన పనిమనిషి కల్పన పూణెలో అరెస్ట్
    • నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ పనేనని తేల్చిన పోలీసులు
    • ఢిల్లీ జైలు నుంచే దోపిడీకి పథకం రచించినట్లు గుర్తింపు
    • దోచుకున్న బంగారాన్ని ముంబైలో దాచినట్లు వెల్లడి
    Read full story
  • సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు
    Mon 12:27

    సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు

    • సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ
    • ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ
    • 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం
    • వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం
    • ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని
    Read full story
  • ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు
    Mon 12:23

    ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు

    • 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్
    • బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత
    • రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్
    Read full story
  • ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపమ‌న్న మోదీ.. ప్రధాని వ్యాఖ్యల వెనుక అసలు కారణమిదే!
    Mon 12:10

    ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపమ‌న్న మోదీ.. ప్రధాని వ్యాఖ్యల వెనుక అసలు కారణమిదే!

    • పెళ్లిళ్ల కోసం ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
    • ప‌శ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు
    • బంగారం, చమురు దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి
    • దిగుమతుల బిల్లు పెరగడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత
    • దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకే ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలు
    Read full story
  • సువేందు అధికారి పీఏ హత్య కేసు.. యూపీఐ పేమెంట్‍తో దొరికిపోయిన హంతకులు
    Mon 11:49

    సువేందు అధికారి పీఏ హత్య కేసు.. యూపీఐ పేమెంట్‍తో దొరికిపోయిన హంతకులు

    • బెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య
    • సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • టోల్ బూత్‌లో యూపీఐ పేమెంట్ ఆధారంగా హంతకులను పట్టుకున్న పోలీసులు
    • మమతా బెనర్జీని ఓడించినందుకే ఈ హత్య జరిగిందని సువేందు అధికారి ఆరోపణ
    Read full story
  • బీజేపీకి, మోదీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది: రష్మీ గౌతమ్
    Mon 11:39

    బీజేపీకి, మోదీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది: రష్మీ గౌతమ్

    • మహిళలపై జరిగే అఘాయిత్యాలను తాను సమర్థించబోనన్న రష్మీ
    • రాజకీయాలు వేరు..  మానవత్వం వేరని వ్యాఖ్య
    • మూగజీవాల సంరక్షణే తన తొలి ప్రాధాన్యత అన్న రష్మీ
    Read full story
  • సీఎంగా విజయ్ ప్రమాణం.. 'ప్రేమ గట్టిగా వినిపిస్తుంది' అంటూ త్రిష పోస్ట్
    Mon 11:37

    సీఎంగా విజయ్ ప్రమాణం.. 'ప్రేమ గట్టిగా వినిపిస్తుంది' అంటూ త్రిష పోస్ట్

    • విజయ్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష
    • 'ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • విజయ్, త్రిష మధ్య ప్రేమాయణంపై మళ్లీ ఊహాగానాలు
    Read full story
  • తమిళనాట దారుణంగా పడిపోయిన బీజేపీ ఓట్ల శాతం.. అన్నామలైను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్లు
    Mon 11:35

    తమిళనాట దారుణంగా పడిపోయిన బీజేపీ ఓట్ల శాతం.. అన్నామలైను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్లు

    • అన్నాడీఎంకేతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందంటున్న అన్నామలై మద్దతుదారులు
    • అన్నామలై చెప్పినట్టు 500 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి ఉంటే ఫలితాలు బాగుండేవని వాదన
    • ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అన్నామలై మాత్రమే అంటున్న మద్దతుదారులు
    Read full story
  • ఒక రోజు సీఎంగా.. మరో రోజు ఎమ్మెల్యేగా.. ఆసక్తిగా మారిన విజయ్ ప్రమాణ స్వీకారం
    Mon 11:28

    ఒక రోజు సీఎంగా.. మరో రోజు ఎమ్మెల్యేగా.. ఆసక్తిగా మారిన విజయ్ ప్రమాణ స్వీకారం

    • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం
    • సీఎంగా 'దేవుడిపై ప్రమాణం'.. ఎమ్మెల్యేగా 'మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నాను' అంటూ ప్రమాణం
    • పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా 
    • తొలిసారి అసెంబ్లీకి హాజరైన టీవీకే సభ్యులు.. కొత్త ప్రభుత్వానికి ప్రొటెం స్పీకర్ సూచనలు
    • ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త ఎమ్మెల్యేలకు పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV