Thu 20:25 దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్ నిర్మాణ పనులు విజయవంతం కావాలి: ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ విజయవాడ వచ్చిన నందమూరి రామకృష్ణ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం రేపు అమరావతి పునర్ నిర్మాణ పనుల శంకుస్థాపన హాజరుకానున్న ఎన్టీఆర్ తనయుడు Read full story
Sat 06:29 శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో కీలక మార్పులు విరాళం, టికెట్ కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే విధానం పేమెంట్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో రోజూ ఉదయం 9 గంటలకు 800 టికెట్లు ఒకేసారి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం Read full story
Sat 06:13 మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ పడిపోయిన ధరలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం నష్టాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని లేఖలో పేర్కొన్న సీఎం మంత్రి అచ్చెన్నాయుడు నివేదికతో స్పందించిన ముఖ్యమంత్రి Read full story
Fri 23:00 ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య! మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రపంచస్థాయి బ్యాటింగ్ లైనప్‌తో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ప్రధాన బలహీనతగా ఆందోళన అతి దూకుడు వ్యూహమే కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం రేపు తొలి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడుతున్న ఆరెంజ్ ఆర్మీ Read full story
Fri 22:45 అమరావతిపై మీ స్టాండ్ ఏంటి?: జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న అమరావతి రాజధానిపై జగన్ వైఖరి చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ 'జే టర్న్ జగన్' అంటూ సోషల్ మీడియాలో విమర్శ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని స్పష్టీకరణ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని శ్రేణులకు పిలుపు ఇంటిపై జెండా ఎగరేసి, సోషల్ మీడియా డీపీలు మార్చాలని సూచన Read full story
Fri 22:22 వైభవ్ సూర్యవంశీ... టీమిండియాకు ఆడే అర్హత వచ్చేసింది! 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఐసీసీ నిబంధనల ప్రకారం భారత సీనియర్ జట్టుకు అర్హత ఇప్పటికే ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డు నెలకొల్పాడు ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్న వైభవ్ మీడియాకు దూరంగా ఉండాలంటూ కెప్టెన్ రియాన్ పరాగ్ సూచన Read full story
Fri 22:21 ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్ హ్యాక్ చేసినట్లు ప్రకటించుకున్న హండాలా టీమ్ కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, ఫైళ్లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన హండాలా హండాలా టీమ్‌కు ఇరాన్‌తో సంబంధాలు Read full story
Fri 22:10 చెన్నై అన్నా యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్... విద్యార్థిని ఫిర్యాదుతో అరెస్ట్ అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు మూడేళ్లుగా వేధిస్తున్నాడని ప్రొఫెసర్‌పై బాధితురాలి ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబును అరెస్ట్ చేసిన పోలీసులు క్యాంపస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విద్యార్థులు, కఠిన చర్యలకు డిమాండ్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ యాజమాన్యం Read full story
Fri 21:58 ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్ ధోనీ మరో 10 ఏళ్లు ఆడాలన్న యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, రిటైర్మెంట్‌పై మాట్లాడొద్దని సూచన ఇదే ధోనీకి చివరి సీజన్ కావచ్చని అభిప్రాయపడ్డ ఇర్ఫాన్ పఠాన్ ధోనీ వారసుడిగా సంజూ శాంసన్‌ను చెన్నై సిద్ధం చేస్తోందన్న విశ్లేషణ Read full story
Fri 21:48 ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్! ప్రేమకు అడ్డువస్తున్నాడని తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్ మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి కిరాతకం ఏడాది క్రితం జరిగిన హత్యను సహజ మరణంగా చిత్రీకరణ భర్తతో గొడవల నేపథ్యంలో బయటపడిన నిజం ఆమె, భర్త సహా నలుగురి అరెస్ట్ Read full story