ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్ కు టర్కీ ఆయుధ సాయం చేసిందా... అసలు విషయం ఇదే!
    Tue 20:58

    పాకిస్థాన్ కు టర్కీ ఆయుధ సాయం చేసిందా... అసలు విషయం ఇదే!

    • పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
    • పాక్‌కు టర్కీ ఆయుధాలు పంపిందన్న మీడియా కథనాలు.
    • ఈ వార్తలను పూర్తిగా ఖండించిన టర్కీ ప్రభుత్వం.
    • ఇంధనం నింపుకోవడానికే తమ విమానం కరాచీలో ఆగిందని స్పష్టీకరణ
    Read full story
  • వేసవిలో మాయిశ్చరైజర్ వాడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే!
    Thu 09:15

    వేసవిలో మాయిశ్చరైజర్ వాడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే!

    • వేసవిలో చెమట, జిడ్డు ఉన్నప్పటికీ చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరి అంటున్న నిపుణులు
    • మందపాటి క్రీమ్‌లకు బదులుగా తేలికైన జెల్, వాటర్-బేస్డ్ ఉత్పత్తులు ఉత్తమం
    • హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటివి చర్మానికి తేమను అందిస్తాయి
    • ఏసీ వాడకం వల్ల చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ కాపాడుతుంది
    Read full story
  • రష్యా, ఇరాన్ చమురుపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు కొత్త సవాళ్లు
    Thu 08:57

    రష్యా, ఇరాన్ చమురుపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు కొత్త సవాళ్లు

    • రష్యా, ఇరాన్ చమురుపై ఆంక్షల మినహాయింపులను పొడిగించేది లేదన్న‌ అమెరికా 
    • ఈ వెసులుబాటుతో భారీగా చమురు కొనుగోలు చేసిన భారత్‌పై ప్రభావం
    • ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్ నుంచి భారత్‌కు చేరిన ముడి చమురు
    • ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో యూఎస్ తాజా చర్యలు
    Read full story
  • ఇంధన ధరలు తగ్గాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా
    Thu 08:32

    ఇంధన ధరలు తగ్గాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా

    • డబ్బు ఆదా చేసుకోవాలంటే ప్రజలు డ్రైవింగ్ తగ్గించుకోవాలని వ్యాఖ్య
    • హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు
    • జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
    • ఈ నెల 22తో ముగియనున్న అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం
    Read full story
  • అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా.. సాయం చేసిన చైనా శాటిలైట్!
    Thu 08:17

    అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా.. సాయం చేసిన చైనా శాటిలైట్!

    • గతేడాది రహస్యంగా శాటిలైట్‌ను సమకూర్చుకున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
    • సౌదీ, జోర్డాన్, ఇరాక్‌లోని యూఎస్ బేస్‌ల కదలికలను ట్రాక్ చేసిన వైనం
    • చైనా ప్రభుత్వ అనుమతితోనే ఇది జరిగిందంటున్న నిపుణులు
    • ఇరాన్‌కు సైనిక సాయం లేదంటూ కొట్టిపారేస్తున్న చైనా
    Read full story
  • అదృష్టం అంటే ఈమెదే.. తొలిసారి రూ.1000తో కొన్న లాటరీ టికెట్‌కు రూ. 50 లక్షల జాక్‌పాట్!
    Thu 08:01

    అదృష్టం అంటే ఈమెదే.. తొలిసారి రూ.1000తో కొన్న లాటరీ టికెట్‌కు రూ. 50 లక్షల జాక్‌పాట్!

    • లూధియానాలో దర్జీ పని చేసే మహిళకు రూ. 50 లక్షల లాటరీ
    • ఈ డబ్బుతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్న విజేత
    • సోషల్ మీడియా ద్వారా లాటరీ గెలిచిన విషయం తెలుసుకున్న కుటుంబం
    Read full story
  • టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది బలి
    Thu 07:58

    టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది బలి

    • టర్కీ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి కాల్పుల కలకలం
    • ఘటనలో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్ మృతి
    • నిందితుడైన విద్యార్థి కూడా మరణం, 13 మందికి గాయాలు
    • మాజీ పోలీస్ అయిన తండ్రి తుపాకులతో ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ
    Read full story
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్
    Thu 07:26

    ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్

    • భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ప్రశంసల వర్షం
    • ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్ పయనం
    • పటిష్ఠ‌మైన విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం
    • ముప్పులున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంటుందన్న ఐఎంఎఫ్
    Read full story
  • ఏపీలో నేటి నుంచి జనగణన
    Thu 07:10

    ఏపీలో నేటి నుంచి జనగణన

    • నేటి నుంచే ఏపీలో జనగణన-2027 తొలిదశ ప్రక్రియ
    • చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన
    • ప్రజల కోసం కొత్తగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయం
    • తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక
    • ఎన్యూమరేటర్లుగా 80 శాతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం
    Read full story
  • ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక
    Thu 06:57

    ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక

    • తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో సత్తా చాటిన కార్తీకదీపం ఫేమ్ కృతిక
    • సోషల్ మీడియాలో మార్కుల మెమోను పంచుకున్న నటి
    • నటనతో పాటు చదువులోనూ రాణించడంపై  వెల్లువెత్తిన ప్రశంసలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV