ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆర్సీబీ ఫైట్... టాస్ అప్ డేట్ ఇదిగో!
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్
- పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు జట్లు
కాగా, పాయింట్ల పట్టికలో ఢిల్లీ, బెంగళూరు జట్లు వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించగా... బెంగళూరు 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు నమోదు చేసింది.