ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 2028 ఒలింపిక్స్‌లో ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌
    Sat 17:34

    2028 ఒలింపిక్స్‌లో ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌

    • బ్రిట‌న్‌కు చెందిన అథ్లెట్లు మొత్తం బ్రిటీష్ జ‌ట్టుగానే ఒలింపిక్స్‌ బ‌రిలోకి
    • గ్రేట్ బ్రిట‌న్‌గా ఒకే జ‌ట్టుగా బ‌రిలోకి దిగ‌నున్న ఇంగ్లండ్‌, స్కాట్లాండ్
    • ఈ మేర‌కు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ ట్రాడీ లిండ్‌బ్లెడ్ ప్ర‌క‌టన‌
    Read full story
  • అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్
    Fri 22:19

    అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్

    • అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
    • ఒడిశాలోని చాందీపూర్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహణ
    • రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం కూడా సక్సెస్
    • రైలు ద్వారా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం సాధించిన కొద్ది దేశాల జాబితాలో భారత్
    • డీఆర్డీఓ, సైనిక బలగాలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
    Read full story
  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్!
    Fri 22:08

    హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్!

    • అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు
    • గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు
    • ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా
    Read full story
  • ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం!
    Fri 22:05

    ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం!

    • మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా
    • యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం
    • అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ
    • సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు
    • సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు
    Read full story
  • వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన
    Fri 21:53

    వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన

    • మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన
    • జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన
    • వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు
    • ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం
    Read full story
  • 19 ప్లాట్లు, 2 ఎకరాల్లో ఫామ్ హౌస్... మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్టు
    Fri 21:37

    19 ప్లాట్లు, 2 ఎకరాల్లో ఫామ్ హౌస్... మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్టు

    • ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
    • బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు 
    • వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ప్లాట్లు గుర్తింపు
    •  రూ.1.2 కోట్ల విలువైన 3 ఇళ్లను గుర్తించిన అధికారులు
    Read full story
  • ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. ఛేజింగ్ లో ఆర్సీబీ నిలిచేనా?
    Fri 21:35

    ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. ఛేజింగ్ లో ఆర్సీబీ నిలిచేనా?

    • హైదరాబాద్‌లో ఆర్సీబీపై చెలరేగిన సన్‌రైజర్స్
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు
    • ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలు
    • బెంగళూరు ముందు 256 పరుగుల కఠిన లక్ష్యం
    Read full story
  • రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!
    Fri 21:17

    రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

    • శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
    • కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
    • సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
    • పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం
    Read full story
  • ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి
    Fri 21:16

    ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి

    • పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
    • రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు
    • తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • 'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్
    Fri 21:05

    'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్

    • సత్యదేవ్ కథానాయకుడిగా కొత్త సినిమా 'సమవర్తి'
    • ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం
    • ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం
    • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
    • అజయ్ నాగ్ వి దర్శకత్వం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV