కింగ్ కోబ్రాల సయ్యాట చూస్తారా.. వీడియో ఇదిగో!
--
కొంతమంది ఈ సయ్యాటను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. అయితే, జనావాసాల్లో ఇలాంటి పాములు సంచరించడం ప్రమాదకరమని, వాటిని పట్టుకుని దూరంగా వదిలేసేందుకు స్నేక్ క్యాచర్స్ గాలిస్తున్నారు.