-
కన్నె స్వామిగా శబరిమలకు రావడం సంతోషంగా ఉంది: హీరో కార్తి
- అయ్యప్ప స్వామిని నిన్న రాత్రి దర్శించుకున్న కార్తి
- ఇరుముడి సమర్పించడం కోసం ఇక్కడకు వచ్చానన్న కార్తి
- 2015 నుంచి శబరిమలకు వస్తున్నానన్న రవి మోహన్
-
పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
- ఇటీవల పవన్ తో భేటీ అయిన బాలినేని
- మరోవైపు ఒంగోలు వైసీపీ సమావేశంలో బాలినేని పేరును ప్రస్తావించిన జగన్
- పవన్ అంటే నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని ట్వీట్
-
పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా
- వారెంట్ లేకుండా అమెరికన్ల లొకేషన్ డేటా కొంటున్న ఎఫ్‌బీఐ
- సెనేట్ కమిటీ ముందు అంగీకరించిన డైరెక్టర్ కశ్ పటేల్
- ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని తీవ్రంగా వ్యతిరేకించిన సెనేటర్
- విలువైన ఇంటెలిజెన్స్ కోసమేనని ఎఫ్‌బీఐ వాదన
-
సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందన్న కిషన్ రెడ్డి
- ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం సేవ్ జోన్‍లో ఉందని వ్యాఖ్య
-
దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!
- నెలవంక దర్శనంలో తేడాలతో మారిన పండుగ తేదీలు
- దేశంలో చాలాచోట్ల 30 రోజుల ఉపవాస దీక్షల పూర్తి
- తేదీలు వేరైనా ఐక్యత సందేశం ఒక్కటేనన్న మత పెద్దలు
- భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఈద్ ప్రార్థనలపై ఆంక్షలు
-
విశాఖలో 'ట్రాఫిక్ సోల్జర్స్'.. పోలీసులకు అండగా పౌర సైన్యం
- విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల వినూత్న ప్రయోగం
- 'ట్రాఫిక్ సోల్జర్స్' పేరుతో 206 మంది యువతకు ప్రత్యేక శిక్షణ
- ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులకు సహాయంగా విధులు
- నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, వాహనదారులకు అవగాహన కల్పించడం వీరి బాధ్యత
-
బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
- పానిహతి నియోజకవర్గం నుంచి పోటీకి నిర్ణయం
- బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు
- సీపీఎంపై తీవ్ర ఆరోపణలు.. టీఎంసీకి సహకరిస్తోందని విమర్శ
- బాధితురాలి తల్లి అభ్యర్థిత్వానికి స్థానికంగా పెరుగుతున్న మద్దతు
-
చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!
- అమెరికా 250వ వార్షికోత్సవ నాణెంపై ట్రంప్ ముఖచిత్రం
- 24 క్యారెట్ల బంగారు నాణెం తుది నమూనాకు ఫెడరల్ కమిషన్ ఆమోదం
- అధ్యక్షుడిగా ఉండగా నాణెంపై చిత్రం ముద్రించడంపై వివాదం
- ఈ డిజైన్‌ను స్వయంగా ఎంపిక చేసుకున్న డొనాల్డ్ ట్రంప్
- త్వరలో పరిమిత సంఖ్యలో నాణేల ఉత్పత్తికి యూఎస్ మింట్ సన్నాహాలు
-
పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్
- సహచర ఆటగాడు అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురిపించిన పంత్
- పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టార్ ప్లేయర్
- ముంబై నుంచి రూ. 30 లక్షలకు లక్నో జట్టుకు ట్రేడ్ అయిన అర్జున్
- బ్యాట్ బరువు, ఇతర క్రికెట్ విషయాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
- ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని అర్జున్‌కు పంత్ భరోసా
-
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి
- డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
- మదనపల్లి నుంచి తిరిగొస్తుండగా కురుబలకోట వద్ద ఘటన
- మృతుల్లో బి.కొత్తకోట, మదనపల్లికి చెందిన స్నేహితులు