Mon 12:15 భార్య వేధిస్తోందని, పోలీసులు పట్టించుకోవట్లేదని.. బెంగళూరు రాజ్‌భవన్ వద్ద టెక్కీ ఆత్మాహుతి యత్నం బెంగళూరు రాజ్ భవన్ వెలుపల టెకీ ఆత్మహత్యాయత్నం భార్య వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్న టెకీ జుహైల్ అహ్మద్ భద్రతా సిబ్బంది అప్రమత్తతో తప్పిన ప్రమాదం పోలీసుల అదుపులో టెకీ.. కొనసాగుతున్న విచారణ Read full story
Wed 23:08 రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం 142 పరుగుల లక్ష్యఛేదనలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ అజేయ హాఫ్ సెంచరీతో (70*) జట్టును గెలిపించిన సమీర్ రిజ్వీ రిజ్వీ, స్టబ్స్‌ల మధ్య 119 పరుగుల అజేయ భాగస్వామ్యం తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే ఆలౌట్ Read full story
Wed 22:59 'రఫేల్'పై మాధవన్ పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్! 2011లోనే రఫేల్‌ను ఎంచుకోవాలని వైమానిక దళానికి మాధవన్ సూచన ఆయన రక్షణ రంగ పరిజ్ఞానాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు 'ధురంధర్' సినిమా పాత్రతో పోలుస్తూ అభిమానుల కామెంట్లు ఒప్పందానికి ఐదేళ్ల ముందే మాధవన్ ఈ సూచన చేయడంపై ఆసక్తి Read full story
Wed 22:42 హత్య చేసి ఇంట్లో పాతిపెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ లొంగిపోయాడు! స్నేహితుడిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో వెలుగులోకి వచ్చిన దారుణం దెయ్యం వెంటాడుతోందన్న భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు నిందితుడు, అతని భార్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దెయ్యం కథను నమ్మడం లేదని, మానసిక ఒత్తిడే కారణమని భావిస్తున్న ఎస్పీ Read full story
Wed 22:20 ఫ్యూయల్ ఛార్జీలు రూ.10 వేల వరకు పెంచుతూ ఇండిగో నిర్ణయం ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఇండిగో కీలక నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్లపై కనిష్ఠంగా రూ.275, గరిష్ఠంగా రూ.10 వేల వరకు పెంపు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి సవరించిన ధరలు Read full story
Wed 22:16 పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 65 ఏళ్ల నాటి పాత చట్టం స్థానంలో నూతన విధానం పన్నుల చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యం ఫైనాన్షియల్, అసెస్‌మెంట్ ఇయర్ స్థానంలో 'టాక్స్ ఇయర్' విధానం సవరించిన ట్యాక్స్ స్లాబులు, కొత్త ఫారాలతో కీలక మార్పులు Read full story
Wed 22:07 ఉద్యోగం పోయిందంటూ ఉదయాన్నే మెయిల్... ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన ఉదయాన్నే ఈ-మెయిల్ ద్వారా షాక్ ఇచ్చిన ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని తొలగించినట్టు ప్రచారం సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకుంటున్న ఉద్యోగులు భారత్‌లో 12 వేల మందిపై వేటు పడినట్టు అంచనా సంఖ్యపై అధికారికంగా స్పందించని ఒరాకిల్ యాజమాన్యం Read full story
Wed 21:59 విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు మధ్యాహ్న భోజనం నాణ్యతపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు లోకేశ్ ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయం లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచన ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలపై సమీక్షలో చర్చ Read full story
Wed 21:46 శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ శ్రీరాముని స్ఫూర్తితో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టీకరణ రామరాజ్యంలాగే కూటమి పాలన సాగాలని ఆకాంక్ష అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం Read full story
Wed 21:38 విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం భద్రతా కారణాలతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన విజయ్ విజయ్ ప్రచారానికి భద్రత సరిపోవడం లేదన్న టీవీకే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విజయ్ పార్టీ లేఖలో అధికారి పేరు తప్పుగా పేర్కొనడంతో వివాదం మణిపూర్ గవర్నర్‌ను హోం సెక్రటరీగా ప్రస్తావించిన వైనం Read full story