ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది... అది ఎప్పుడైనా రావొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
    01 Tue 21:21

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది... అది ఎప్పుడైనా రావొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

    • ఆ మహమ్మారి ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమన్న టెడ్రోస్
    • కరోనా సృష్టించిన విలయం అందరం చూశామని వెల్లడి
    • పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఎదురు చూడదని వ్యాఖ్య
  • పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి
    02 Tue 18:35

    పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి

    • మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి
    • పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం
    • తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం
    • తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
  • హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
    03 Tue 18:21

    హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!

    • సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందన్న తమన్నా
    • హీరోయిన్లను గ్లామర్ బొమ్మలుగా చూపించడం తనకు నచ్చదని వ్యాఖ్య
    • గ్లామర్, నటన ఉన్నవాళ్లే సూపర్ స్టార్లు అవుతారన్న మిల్కీ బ్యూటీ
  • స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా
    04 Tue 18:16

    స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా

    • మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 893 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 278 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి
    • ప్రతికూల ప్రపంచ సంకేతాలు, లాభాల స్వీకరణ పతనానికి ప్రధాన కారణాలు
    • నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు రాణింపు
  • 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ
    05 Tue 18:09

    8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ

    • మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం
    • మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత
    • టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
  • ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!
    06 Tue 18:02

    ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!

    • విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
    • కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి
    • ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య
    • డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
  • వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్
    07 Tue 17:57

    వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్

    • క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ
    • వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
    • తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
  • జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్
    08 Tue 17:40

    జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్

    • ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ
    • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్
    • జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
  • హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం!
    09 Tue 17:35

    హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం!

    • హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ
    • వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం
    • బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ
    10 Tue 17:20

    స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ

    • స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ
    • ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు
    • విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV