Fri 13:18 వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు వంశీకి ఏప్రిల్ 9 వరకు రిమాండ్‌ను పొడిగించిన సీఐడీ కోర్టు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ Read full story
Tue 21:31 రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్ కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు Read full story
Tue 21:23 అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ' Read full story
Tue 20:51 వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టాలి: టీడీపీ క్యాడర్‌కు నారా లోకేశ్ దిశానిర్దేశం క్లస్టర్ ఇన్‌చార్జులతో నారా లోకేశ్ 'కాఫీ కబుర్లు' పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచన నా రెడ్ బుక్ సమాజం కోసమైతే, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం విధ్వంసం కోసమని విమర్శలు కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలని హితవు Read full story
Tue 20:38 నన్ను నమ్మండి... ఇవి మోసపూరితమైనవి కావు: తమిళనాడు ఓటర్లపై విజయ్ హామీల వర్షం తిరుప్పూర్ ఎన్నికల సభలో కీలక హామీలు ప్రకటించిన టీవీకే అధినేత విజయ్ చేనేత కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు ఏప్రిల్ 16న పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడి తమిళనాడులో 'విజిల్ విప్లవం' కోసం తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు Read full story
Tue 20:37 మోదీకి ట్రంప్ ఫోన్... 40 నిమిషాల పాటు సంభాషణ ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి ద్వైపాక్షిక సహకారం సాధించిన పురోగతిపై చర్చించినట్లు వెల్లడి పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ Read full story
Tue 20:26 మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే.. లేకపోతే లైసెన్స్ కట్! మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ప్రకటన మరాఠీ చదవడం, రాయడం రాని వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి నిబంధనలు ఉల్లంఘించే అధికారులపైనా కఠిన చర్యలు తప్పవన్న మంత్రి Read full story
Tue 20:07 ఏపీ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల... వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోవచ్చన్న మంత్రి నారా లోకేశ్ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల ఉదయం 10:31 గంటలకు ఫలితాలను ప్రకటించనున్న మంత్రి లోకేశ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ఫలితాలు 'మన మిత్ర' వాట్సాప్ నంబర్‌కు 'Hi' పంపి ఫలితాలు పొందవచ్చు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసిన మంత్రి లోకేశ్ Read full story
Tue 19:57 ఛత్తీస్‌గఢ్‌లోని పవర్ ప్లాంట్‌లో పేలుడు... 9 మంది మృతి శక్తి జిల్లాలోని సింగితరాయ్ గ్రామంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో ప్రమాదం బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు 30 మందికి పైగా గాయాలు Read full story
Tue 19:36 సీఎస్‌కేతో కీలక పోరు: టాస్ గెలిచిన కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా గత ఓటమి నిరాశపరిచినా ఆత్మవిశ్వాసం తగ్గలేదన్న రహానే ఢిల్లీపై విజయం మంచి ఉత్సాహాన్నిచ్చిందన్న రుతురాజ్ కోల్‌కతా జట్టులోకి వరుణ్ చక్రవర్తి.. చెన్నైలో మార్పుల్లేవ్ రెండు జట్ల ఆటగాళ్ల వివరాలు వెల్లడి Read full story