Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణ సోదరుడి మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్

Krishnas Family Event Top TDP Leaders in Attendance
Advertisement
   
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. కవలలైన ఈ చిన్నారులకు తాడేపల్లి పట్టణంలోని పార్క్ విల్లాలో బారసాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, లోకేశ్ చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
   
Advertisement
Advertisement
Krishna's Nephew
Grandson's Barasala
Chandrababu Naidu
Lokesh
Ghattamaneni Adiseshagiri Rao
TDP Leaders
Park Villa
Tadepaili
Andhra Pradesh Politics
Twins' Ceremony

More Telugu News