బెట్టింగ్ యాప్ కేసు.. విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
- పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైన శ్యామల
- హైకోర్టు సూచన మేరకు పోలీసుల విచారణకు యాంకర్
- ఇదే కేసులో ఇప్పటికే విష్ణు ప్రియ, రీతూచౌదరిలను విచారించిన పోలీసులు
ఇందులో భాగంగానే శ్యామల ఈరోజు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియలు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం విదితమే.