వింత ఆచారం.. రాళ్లతో హోలీ.. రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాట!
- రాజస్థాన్లోని దుంగార్పూర్లో రంగులతో కాకుండా రాళ్లతో హోలీ
- శుక్రవారం నాడు కూడా అక్కడి వారు ఇలాగే వేడుకలు చేసుకున్న వైనం
- ఈ వేడుకల్లో 42 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
శుక్రవారం నాడు కూడా అక్కడి వారు ఇలాగే వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో 42 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గత 20 ఏళ్లుగా దుంగార్పూర్లోని స్థానికులు ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారని ఓ ఆరోగ్య కార్యకర్త తెలిపారు.