ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార‌త్‌కు మాత్ర‌మే ఆ స‌త్తా ఉంది.. టీమిండియా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేది కేఎల్ రాహుల్: మిచెల్ స్టార్క్‌
    Thu 15:10

    భార‌త్‌కు మాత్ర‌మే ఆ స‌త్తా ఉంది.. టీమిండియా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేది కేఎల్ రాహుల్: మిచెల్ స్టార్క్‌

    • భార‌త క్రికెట్‌లోని నైపుణ్యంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్ర‌శంస‌లు
    • ఒకేరోజు మూడు ఫార్మాట్ల‌కు వేర్వేరు బ‌ల‌మైన జ‌ట్ల‌ను పంపించ‌గ‌ల స‌త్తా భార‌త్‌కు మాత్ర‌మే ఉంద‌ని కితాబు
    • కేఎల్ రాహుల్‌ను టీమిండియా 'మిస్టర్ ఫిక్సిట్' అని పేర్కొన్న ఆసీస్ పేస‌ర్‌
    Read full story
  • పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
    Fri 16:52

    పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

    • 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
    • పాలనలో టెక్నాలజీ, మానవీయత రెండూ ముఖ్యమన్న సీఎం చంద్రబాబు
    • ప్రతీ శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహణ
    • ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
    • అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచన
    Read full story
  • ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన
    Fri 16:50

    ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన

    • వరంగల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం
    • యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్న కొండా సురేఖ
    • ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఆపొద్దన్న కడియం కావ్య
    Read full story
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
    Fri 16:37

    అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు
    • 516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భారీగా పతనమైన బ్యాంకింగ్ షేర్లు, ఆదుకున్న ఐటీ రంగం
    • 100 డాలర్లు దాటిన బ్రెంట్ ముడిచమురు ధర
    Read full story
  • ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్
    Fri 16:36

    ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్

    • పాలనలో సాంకేతికతను జోడిస్తున్న ఏపీ ప్రభుత్వం
    • ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
    • అచ్చెన్నాయుడి పనితనాన్ని ప్రశంసించిన చంద్రబాబు
    Read full story
  • 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్-2... డిఫరెంట్ క్యారెక్టర్లో ఊర్వశి రౌతేలా
    Fri 16:17

    'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్-2... డిఫరెంట్ క్యారెక్టర్లో ఊర్వశి రౌతేలా

    • 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో నటిస్తున్న ఊర్వశి
    • ఈ సీజన్‌లో తన పాత్ర మౌనంగా అస్తిత్వ పోరాటం చేస్తుందని వెల్లడి
    • సాహసోపేతమైన భార్య పూనమ్ మిశ్రా పాత్రలో మళ్లీ కనిపించనుంది
    • నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రంతో ఊర్వశికి భారీ విజయం
    • రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ఇది
    Read full story
  • ఇండియా కూటమికి  గుడ్ బై చెప్పిన డీఎంకే.. ముగిసిన దశాబ్దాల బంధం
    Fri 16:09

    ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన డీఎంకే.. ముగిసిన దశాబ్దాల బంధం

    • లోక్‌సభ స్పీకర్ డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ
    • కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీట్లు కేటాయించాలని విన్నపం
    • కాంగ్రెస్ తో పొత్తు ముగిసిందని వెల్లడి
    Read full story
  • రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్
    Fri 16:06

    రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్

    • తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న నైనార్ నాగేంద్రన్
    • ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదన్న బీజేపీ చీఫ్
    • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీకి మద్దతివ్వబోమన్న బీజేపీ
    Read full story
  • టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్
    Fri 16:04

    టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్

    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
    • సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న నటుడు విజయ్
    • అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే
    • కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించిన వామపక్ష, దళిత పార్టీలు
    Read full story
  • ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ
    Fri 15:46

    ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ

    • ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటా వైరస్
    • దీని వ్యాప్తి కరోనా వైరస్ కు పూర్తిగా భిన్నమన్న డాక్టర్ మరియా కెర్ఖోవ్
    • సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్యే వ్యాపిస్తుందని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV