-
వైఎస్ వివేకా పీఏ పెట్టింది తప్పుడు కేసు: పులివెందుల పోలీసులు
- వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ లపై కేసు నమోదు
- ఇది తప్పుడు కేసు అని తేలిందన్న పులివెందుల పోలీసులు
- జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన పులివెందుల డీఎస్పీ
-
ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య
- మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అనంతరం మీడియాతో జీవన్ రెడ్డి
- ఈ సమస్యకు పరిష్కారం తన వద్ద లేదు, కాంగ్రెస్ వద్ద లేదన్న జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతో యుద్ధం చేయలేనన్న జీవన్ రెడ్డి
- రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడి
-
అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!
- నగరంలోని చెత్త అంతా తన నియోజకవర్గంలోనే పడుతోందన్న మల్లారెడ్డి
- మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎందుకున్నానా అని బాధపడుతున్నానని వ్యాఖ్య
- చెత్త గుట్టల వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన
- నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవన్న మల్లారెడ్డి
- మేడ్జల్ మీద కనికరం చూపించాలంటూ మంత్రి శ్రీధర్ బాబుకు విన్నపం
-
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్
- బీఆర్ఎస్ విద్యార్థి నేతల అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీ ఏమైందని ప్రశ్న
- ప్రశ్నించిన గొంతుకలపై నిర్బంధం ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శ
- గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సీఎం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం
-
షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
- గుండెపోటుతో వివేకా మరణించారనే ప్రచారం వెనుక జగన్ ఉన్నారన్న షర్మిల
- అప్పట్లో ఎల్లో మీడియాలో కూడా ఇవే వార్తలు వచ్చాయన్న రాచమల్లు
- కుటుంబ గౌరవం కోసం జగన్ మౌనంగా ఉన్నారని వ్యాఖ్య
-
సర్వర్లలో సాంకేతిక లోపం... తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
- రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
- ఆగిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు
- ఇబ్బందిపడుతున్న కొనుగోలుదారులు, విక్రేతలు
-
కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల
- ఉగాది జాబ్ క్యాలెండర్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
- 1.80 లక్షల ఖాళీలుంటే 10 వేల పోస్టులేనా అని ప్రశ్న
- ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- గ్రూప్స్ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి
-
ఏపీకి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి జగనే కారణం: గుడివాడ అమర్ నాథ్
- దావోస్ లో ఆదిత్య మిట్టల్ తో జగన్ చర్చలు జరిపారన్న గుడివాడ
- నక్కపల్లి వద్ద వేల ఎకరాల భూమిని కూడా చూపించామని వెల్లడి
- జగన్ వ్యక్తిత్వాన్ని కించపరచవద్దని షర్మిలకు సూచన
-
జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ... ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు
- జల్ జీవన్ మిషన్ 2.0 అమలుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ
- 2028 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే లక్ష్యం
- సీఎం చంద్రబాబు చొరవతోనే మిషన్ పొడిగింపు జరిగిందన్న కేంద్రమంత్రి పాటిల్
- పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- కుళాయిల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగింత
-
భీమ్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లు
- భీమ్ పేమెంట్స్ యాప్‌లో కొత్తగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్
- రూ. 5,000 వరకు లావాదేవీలకు అవసరం లేని పిన్
- వేలిముద్ర లేదా ఫేస్ ఐడీతో చెల్లింపులకు ఆమోదం
- పిన్ మర్చిపోవడం వల్ల ఫెయిలయ్యే లావాదేవీలకు పరిష్కారం
- రూ. 5,000 దాటిన లావాదేవీలకు మాత్రం పిన్ తప్పనిసరి