ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం.... వెంటనే అన్నదాత పథకం: సీఎం చంద్రబాబు
    Tue 20:38

    మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం.... వెంటనే అన్నదాత పథకం: సీఎం చంద్రబాబు

    • సూపర్-6 హామీల అమలుపై ప్రశ్నిస్తున్న వైసీపీ
    • అసెంబ్లీలో నేడు చంద్రబాబు కీలక ప్రకటన
    • ఎన్ని ఇబ్బందులున్నా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని వెల్లడి
    Read full story
  • ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త... స్టార్క్ వచ్చేస్తున్నాడు!
    Thu 21:04

    ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త... స్టార్క్ వచ్చేస్తున్నాడు!

    • రేపు రాజస్థాన్‌తో మ్యాచ్‌కు స్టార్క్ రెడీ
    • స్పష్టం చేసిన డీసీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్
    • స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్‌ బలోపేతం
    • మ్యాచ్‌లు బ్యాటర్లు గెలిపిస్తారు, టోర్నీలు బౌలర్లే గెలిపిస్తారన్న మునాఫ్
    • జట్టులో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడి
    Read full story
  • 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు ఘనత మీదే.. ప్రభుత్వ యంత్రాంగానికి చంద్రబాబు ఆత్మీయ విందు
    Thu 20:51

    'బిజినెస్ రిఫార్మర్' అవార్డు ఘనత మీదే.. ప్రభుత్వ యంత్రాంగానికి చంద్రబాబు ఆత్మీయ విందు

    • చంద్రబాబుకు ఇటీవల జాతీయస్థాయిలో బిజినెస్ రిఫార్మర్ అవార్డు నే
    • మంత్రులు, అధికారులకు సీఎం ఆత్మీయ విందు
    • మీరే అసలైన విజేతలు అంటూ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రశంసలు
    • జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం
    • సంస్కరణలు చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయన్న మంత్రి పయ్యావుల
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్
    Thu 20:40

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్

    • ఇంధన సరఫరాకు ఎలాంటి కొరత లేదన్న కిషన్ రెడ్డి
    • కొరత భయాలతో పెట్రోల్ బంకులకు ప్రజలు క్యూ కట్టవద్దని విజ్ఞప్తి
    • నిన్న పెట్రోల్ వినియోగం రోజువారి సగటుతో రెండింతలు, డీజిల్ రెండున్నర రెట్లు పెరిగినట్లు వెల్లడి
    Read full story
  • గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్!
    Thu 20:24

    గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్!

    • నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత
    • రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, అకాల వర్షాల హెచ్చరిక
    • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
    • ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    Read full story
  • ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన
    Thu 20:17

    ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన

    • అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్
    • ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లలో 157 స్ట్రైక్ రేటుతో అదరగొట్టిన క్లాసెన్
    • రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పించాలని సూచన
    Read full story
  • ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్
    Thu 19:46

    ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్

    • ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
    • తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయని ఇరు జట్లు
    • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్
    • ఈ సీజన్‌లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీదే విజయం
    Read full story
  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే?
    Thu 19:41

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే?

    • నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
    • తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా
    • తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య
    Read full story
  • సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 19:21

    సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

    • సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • అతని బలహీనతను విశ్లేషించిన ఇయాన్ బిషప్
    • ఫాస్ట్ బౌలింగ్‌లో అదరగొడుతున్నా స్పిన్‌లో తడబడుతున్నాడని వెల్లడి
    • స్పిన్‌పై టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని దిగ్గజం సూచన
    Read full story
  • తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా?
    Thu 19:20

    తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా?

    • మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
    • డీఎంకే గెలుస్తుందని అంచనా వేసిన అత్యధిక సర్వేలు
    • మెజారిటీకి స్వల్ప దూరంలో నిలుస్తుందని మరికొన్ని సర్వేల అంచనాలు
    • దీనితో విజయ్‌తో సంప్రదింపులకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కథనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN