కుటుంబంతో కలిసి కుంభమేళాకు హాజరైన తమన్నా
- యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా
- త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన తమన్నా
- కుంభమేళాలో పూజలు నిర్వహించిన తమన్నా కుటుంబ సభ్యులు
కాగా, యూపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న కుంభమేళాకు ఇప్పటివరకు 60 కోట్ల మంది భక్తులు హాజరైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండడంతో... దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో రద్దీ మరింత పెరిగింది.