Thu 20:09 కేసీఆర్ బీజేపీకి, నరేంద్ర మోదీకి భయపడుతున్నారా?: కమ్యూనిస్టు పార్టీల ప్రశ్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారాన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్న జాన్ వెస్లీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ Read full story
Fri 10:57 ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?: ఆప్‌ను ప్రశ్నించిన రాఘవ్ చద్దా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు పార్లమెంట్‌లో మాట్లాడకుండా తనను అడ్డుకుంటున్నారని చద్దా ఆరోపణ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించిన ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణమని ఊహాగానాలు Read full story
Fri 10:50 'ఆల్కహాల్ గన్' చూపిస్తూ జగన్ పై విష్ణుకుమార్ రాజు సెటైర్లు! సలహాదారుల వల్లే జగన్ తప్పుదోవ పడుతున్నారన్న విష్ణు రాజు వారికి కనీస సాధారణ జ్ఞానం ఉందా? అని ప్రశ్న అమరావతికి భూములిచ్చిన రైతులను అనేక రకాలుగా వేధించారని మండిపాటు Read full story
Fri 10:47 వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై తాత్కాలిక బ్రేక్ విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాల నిలిపివేత ఎయిర్‌లైన్స్ అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం సీట్లకు మాత్రమే ఉచిత ఎంపిక అవకాశం Read full story
Fri 10:43 విశాఖలో 'ఐఎన్ఎస్ తారగిరి'.. నేవీలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్న రాజ్‌నాథ్ విశాఖలో ఐఎన్ఎస్ తారగిరి యుద్ధనౌక జలప్రవేశం హాజరుకానున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం తూర్పు తీరంలో నౌకాదళం పోరాట సామర్థ్యం పెంపు Read full story
Fri 10:39 పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు.. పేర్ని నానిపై కేసు నమోదు మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా వివాదం పోలీసులను బెదిరించడంతో పాటు సీఐని బాడీ షేమింగ్ చేశారన్న ఆరోపణ కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో చర్యలు Read full story
Fri 10:19 ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక దాడుల తర్వాత కూడా ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా ఉందన్న నిఘా వర్గాలు సగానికి పైగా క్షిపణి లాంచర్లు, వేలాది డ్రోన్లు ఇంకా భద్రంగా ఉన్నాయని వెల్లడి భూగర్భ సొరంగాలు, గుహల్లో ఆయుధాలు దాచిందని అంచనా Read full story
Fri 10:15 పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య మృతురాలు ఒకటిన్నర నెలల గర్భిణి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాజేంద్ర, కాజల్ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్న మధ్యప్రదేశ్ పోలీసులు Read full story
Fri 10:09 గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ గత ప్రభుత్వంలో మంత్రి తనపై చేయి చేసుకున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఆరోపణ మూడు రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదుర్కొన్నానని వెల్లడి ధర్మం వైపు నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపానని స్పష్టీకరణ అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన షరీఫ్ చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం Read full story
Fri 09:57 బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక వీడియో పిల్లల మానసిక స్థితిపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన ఆటలు కూడా మరణం, అంత్యక్రియల చుట్టూ తిరుగుతున్న వైనం Read full story