తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలికలు.. కృష్ణా జిల్లాలో కలకలం
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు
- బాలికలు హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తింపు
- పిడుగురాళ్ల వద్ద అదుపులోకి తీసుకుని పేరెంట్స్ కు అప్పగింత
వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆగమేఘాలమీద స్పందించారు. బాలికలు నలుగురూ హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించి పిడుగురాళ్ల పోలీసులను అప్రమత్తం చేశారు. పిడుగురాళ్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికలకు కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.