ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ముఖ్యమంత్రి కేటీఆర్' అంటూ నోరుజారిన మంత్రి జూపల్లి, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
    Tue 21:17

    'ముఖ్యమంత్రి కేటీఆర్' అంటూ నోరుజారిన మంత్రి జూపల్లి, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

    • మీడియా సమావేశంలో నోరు జారిన మంత్రి జూపల్లి కృష్ణారావు
    • జూపల్లిని మంత్రివర్గం నుండి తొలగిస్తారేమోనని కేటీఆర్ చురక
    • నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండంటూ ట్వీట్
    Read full story
  • 'మై టీడీపీ యాప్' టాప్ పెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఫొటోలు ఇవిగో!
    Wed 19:16

    'మై టీడీపీ యాప్' టాప్ పెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఫొటోలు ఇవిగో!

    • కష్టపడిన వారిని గుర్తించడమే పార్టీ సిద్ధాంతమని లోకేశ్ స్పష్టీకరణ
    • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశం
    • కార్యకర్తలను పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న వైనం
    Read full story
  • సీమకు వైఎస్సార్ దేవుడు.. బాబు ద్రోహి: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం
    Wed 19:02

    సీమకు వైఎస్సార్ దేవుడు.. బాబు ద్రోహి: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం

    • వైఎస్సార్ వల్లే సీమకు సాగునీరు అందిందన్న శ్రీకాంత్ రెడ్డి
    • హంద్రీనీవా సామర్థ్యాన్ని చంద్రబాబు కుదించారని విమర్శ
    • అమరావతిని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఆరోపణ  
    Read full story
  • బెంగాల్‌లో లక్షలాది ముస్లిం ఓట్లను న్యాయపరిశీలనలో ఉంచారు: అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
    Wed 18:54

    బెంగాల్‌లో లక్షలాది ముస్లిం ఓట్లను న్యాయపరిశీలనలో ఉంచారు: అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

    • పలు నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ఓట్లు న్యాయపరిశీలనలో..!
    • ముస్లింల పేర్లను న్యాయపరిశీలనలో ఉంచారని అసదుద్దీన్ మండిపాటు
    • ఎన్నికల లోపు వారి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
    Read full story
  • ఇరాన్ ఒప్పందం ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: జేడీ వాన్స్ హెచ్చరిక
    Wed 18:50

    ఇరాన్ ఒప్పందం ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: జేడీ వాన్స్ హెచ్చరిక

    • అమెరికా, ఇరాన్ మధ్య కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం
    • ఇది చాలా సున్నితమైన, బలహీనమైన సంధి అని పేర్కొన్న అమెరికా ఉపాధ్యక్షుడు
    • ఇరాన్‌లోని అంతర్గత విభేదాలే ఒప్పందానికి ముప్పుగా మారాయని వ్యాఖ్య
    • కీలక జలమార్గాలను తెరిస్తేనే కాల్పులు ఆపుతామని వాన్స్ స్పష్టం
    • చర్చల్లో ఇరాన్ నిజాయతీగా లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది: కృతి శెట్టి
    Wed 18:19

    నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది: కృతి శెట్టి

    • తన బ్రేకప్ విషయం తన తల్లికి కూడా తెలుసన్న కృతి
    • ప్రస్తతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడి
    • తనకు చాలా బ్రేకప్స్ జరిగాయన్న ప్రదీప్ రంగనాథన్
    Read full story
  • వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్!
    Wed 18:16

    వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్!

    • వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభం
    • ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్, కాల్స్ చేసుకునే సౌలభ్యం
    • ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ప్రత్యేక యూజర్‌నేమ్ ఏర్పాటు
    • ప్రస్తుతానికి కొద్దిమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే
    • స్పామ్‌ను అరికట్టేందుకు 4-అంకెల కీ ఆప్షన్
    Read full story
  • హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయబోం: ఇరాన్‌తో చర్చల అనంతరం ఒమన్ ప్రకటన
    Wed 18:13

    హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయబోం: ఇరాన్‌తో చర్చల అనంతరం ఒమన్ ప్రకటన

    • టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదన
    • హర్మూజ్‌కు ఇరువైపులా ఉన్న ఇరాన్, ఒమన్ దేశాలు... టోల్ పై చర్చలు
    • స్వేచ్ఛాయుత, సురక్షిత నౌకాయానానికి కట్టుబడి ఉన్నామన్న ఒమన్
    Read full story
  • అమెరికాకు 47 ఏళ్లుగా పొంచి ఉన్న ముప్పు తొలగిపోయింది: పీట్ హెగ్సెత్
    Wed 18:09

    అమెరికాకు 47 ఏళ్లుగా పొంచి ఉన్న ముప్పు తొలగిపోయింది: పీట్ హెగ్సెత్

    • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేశామన్న హెగ్సెత్
    • కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రాధేయపడిందంటూ వ్యాఖ్యలు
    • ఇరాన్‌లోని అణు పదార్థాలన్నింటినీ తొలగిస్తామని వెల్లడి
    • ఇజ్రాయెల్ ధైర్యవంతమైన, సమర్థవంతమైన మిత్రదేశం అని కితాబు
    • ఇతర మిత్ర దేశాలు ఇజ్రాయెల్ ను చూసి నేర్చుకోవాలని హితవు
    Read full story
  • నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై హరీశ్ రావుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్
    Wed 17:47

    నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై హరీశ్ రావుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్

    • బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిందన్న మంత్రి
    • హరీశ్ రావు చెబుతోన్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడి
    • ఇది ప్రభుత్వ భూమి అని కేసీఆర్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయలేదన్న మంత్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV