ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశానికి సరైన సమయంలో సరైన నేత ప్రధానిగా ఉన్నారు: తిరుపతిలో సీఎం చంద్రబాబు
    01 Mon 19:52

    దేశానికి సరైన సమయంలో సరైన నేత ప్రధానిగా ఉన్నారు: తిరుపతిలో సీఎం చంద్రబాబు

    • తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో
    • ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనం చాలా ముందున్నామని వ్యాఖ్యలు
  • వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!
    02 Wed 09:35

    వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!

    • వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం 
    • పరిమిత దిగుమతుల జాబితాలోకి వెండి 
    • దిగుమతులకు డీజీఎఫ్‌టీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
    • గతేడాది రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి కావడమే కారణం
    • రూపాయిపై ఒత్తిడి తగ్గించి.. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ చర్యలు
  • ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!
    03 Wed 09:28

    ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!

    • రీల్ వీడియో వల్ల 47 రోజులు దుబాయ్ జైల్లో కమెడియన్
    • గూగుల్ మ్యాప్స్ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
    • జాతీయ భద్రతకు ముప్పని భావించి నిర్బంధం
    • మే 5న భారత్‌కు డిపోర్ట్ అయిన యష్ భరద్వాజ్
    • బెంగళూరులో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన
    04 Wed 09:25

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా
    • అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
    • పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా 
  • ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు!
    05 Wed 09:13

    ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు!

    • ఆటో డ్రైవర్ అన్నాదురై అద్భుత ప్రయాణ అనుభవం
    • ఆటోలో ఉచిత వైఫై, ఐప్యాడ్లు, కాఫీ సదుపాయం
    • నర్సులు, టీచర్లు, డాక్టర్లకు ఉచిత ప్రయాణం
  • 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు
    06 Wed 08:56

    'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు

    • యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి
    • తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు
    • ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు
    • వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు
    • హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
  • ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత
    07 Wed 08:49

    ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత

    • ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్
    • నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ
    • ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు
    • అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
  • ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో!
    08 Wed 08:49

    ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో!

    • హైరైజ్ అపార్ట్‌మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం
    • పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం
    • సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం
    • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
  • సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ
    09 Wed 08:40

    సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ

    • ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ
    • 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి
    • వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు
    • దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ
  • వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌
    10 Wed 08:33

    వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌

    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ
    • యంగ్ సెన్సేషన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
    • ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడి జట్టుకు నమ్మకాన్ని ఇచ్చాడన్న సచిన్
    • సూర్యవంశీ కోసం ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించాయని విశ్లేషణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV