కుంభమేళాలో భార్య, కొడుకుతో కలిసి నారా లోకేశ్... ఫొటో ఇదిగో!
- త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన లోకేశ్
- అక్కడి నుంచి వారణాశికి బయల్దేరిన లోకేశ్, బ్రహ్మణి
- సాయంత్రం వారణాశి నుంచి విజయవాడకు తిరుగుపయనం
ఈ నెల 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పాకిస్థాన్ నుంచి కూడా హిందువులు కుంభమేళాకు రావడం విశేషం.