Thu 17:47 వల్లభనేని వంశీ అరెస్టుపై ఎమ్మెల్యే యార్లగడ్డ, ఆర్‌టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే..! సభ్య సమాజం తల దించుకునేలా వంశీ ప్రవర్తన ఉంటుందన్న యార్లగడ్డ వెంకటరావు వైసీపీలో అవమానాలు భరించలేక తాను పార్టీ మారానన్న ఎమ్మెల్యే యార్లగడ్డ జగన్‌కు రౌడీలంటే ఇష్టమని, అందుకే వల్లభనేని వంశీని పార్టీలోకి తీసుకున్నారని వ్యాఖ్య అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీదేనన్న ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వంశీ హయాంలో గన్నవరంలో 4వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణ Read full story
Sun 15:36 పంజాబ్‌తో పోరు... కెప్టెన్ పటీదార్ లేకుండానే బరిలోకి ఆర్సీబీ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు విశ్రాంతి పటీదార్ స్థానంలో జట్టుకు జితేష్ శర్మ సారథ్యం ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం Read full story
Sun 15:30 కాంగ్రెస్ ఆఫీసులో 72 నల్లాలు ఎత్తుకెళ్లి ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఘటన ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ నేతల ఆరోపణ కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sun 15:25 రేపటి నుంచే 'పెద్ది' పోరాటం... ముంబైలో ట్రైలర్ టేకోవర్ కు అంతా రెడీ! రేపు ముంబైలో 'పెద్ది' ట్రైలర్ విడుదల రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ట్రైలర్‌కు ముందు జగపతి బాబు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పాన్-ఇండియా చిత్రం Read full story
Sun 15:08 యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... యూనిట్-3లో ఎగసిపడిన మంటలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం టర్బైన్ వద్ద చెలరేగిన మంటలు ఆయిల్ లీకేజీ వల్లే ప్రమాదమని ప్రాథమిక నిర్ధారణ ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశం Read full story
Sun 15:08 12వ తరగతి పేపర్ ఎవాల్యుయేషన్‌లో ఏఐ వాడారా? సీబీఎస్‌ఈ బోర్డు క్లారిటీ ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ విధానంపై తీవ్ర విమర్శలు ఏఐ వాడలేదని బోర్డు వివరణ జవాబు పత్రాలను మాత్రమే డిజిటలైజ్ చేశామని వెల్లడి మే 19 నుంచి ప్రత్యేక సమీక్ష Read full story
Sun 14:56 సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్... మొదట అక్క, ఆ తర్వాత చెల్లెలు ఆత్మహత్య జోధ్‌పూర్‌లో గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్‌కు గురై ఇద్దరు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య మార్చిలో అక్క, రెండు నెలల తర్వాత చెల్లెలు బలవన్మరణం పోలీసులు న్యాయం చేయలేదనే ఆరోపణలతో చెల్లెలు ఆత్మహత్య నిందితులను అరెస్ట్ చేయాలంటూ రాజ్‌పుత్ సమాజ్ ఆందోళన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణకు హామీ Read full story
Sun 14:33 మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం సేవా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక "ఐక్య... ధైర్య సేన సమితి" పేరుతో కొత్త సంస్థకు శ్రీకారం రక్తదానం, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తామన్న మనోజ్ ఇది రాజకీయాలకు అతీతమైన సంస్థ అని స్పష్టీకరణ భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడి Read full story
Sun 14:22 మిస్టర్ మోదీ... దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది... బదులివ్వండి: రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ 2024, 2026 సంవత్సరాలను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు పదేపదే విఫలమవుతున్న విద్యామంత్రిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్న 'పరీక్షా పే చర్చ'పై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ Read full story
Sun 14:12 తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు... ఈసారి కొంచెం ఆలస్యం! తెలంగాణలోకి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు గతేడాది కన్నా 4 నుంచి 5 రోజులు ఆలస్యంగా రాక పలు జిల్లాల్లో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పులు మే 26న కేరళను తాకనున్న నైరుతి పవనాలు నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం Read full story