01 Mon 10:13 ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి.. టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు టాటా స్టీల్ చెస్ మాస్టర్స్‌లో చుక్కెదురు టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద టైబ్రేకర్‌లో గుకేశ్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం
02 Wed 09:38 యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయన్న సత్య నాదెళ్ల క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో సరికొత్త ప్లాట్‌ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్ స్క్రీన్‌ను బట్టి డిజైన్ దానంతటదే మారేలా రూపకల్పన వేర్వేరు పనుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు
03 Wed 09:35 వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి! వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం పరిమిత దిగుమతుల జాబితాలోకి వెండి దిగుమతులకు డీజీఎఫ్‌టీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి గతేడాది రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి కావడమే కారణం రూపాయిపై ఒత్తిడి తగ్గించి.. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ చర్యలు
04 Wed 09:28 ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్! రీల్ వీడియో వల్ల 47 రోజులు దుబాయ్ జైల్లో కమెడియన్ గూగుల్ మ్యాప్స్ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జాతీయ భద్రతకు ముప్పని భావించి నిర్బంధం మే 5న భారత్‌కు డిపోర్ట్ అయిన యష్ భరద్వాజ్ బెంగళూరులో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం
05 Wed 09:25 ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా
06 Wed 09:13 ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు! ఆటో డ్రైవర్ అన్నాదురై అద్భుత ప్రయాణ అనుభవం ఆటోలో ఉచిత వైఫై, ఐప్యాడ్లు, కాఫీ సదుపాయం నర్సులు, టీచర్లు, డాక్టర్లకు ఉచిత ప్రయాణం
07 Wed 08:56 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
08 Wed 08:49 ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్ నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
09 Wed 08:49 ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో! హైరైజ్ అపార్ట్‌మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
10 Wed 08:40 సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ